అవశేష ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సర్చ్ కమిటీ
గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులు హైదరాబాద్, మార్చి 28 (జనంసాక్షి) : అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక కోసం నిపుణులతో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈమేరకు ఐదుగురు సభ్యు లతో కమిటీని ఏర్పాటు చేసింది.…










