Saturday, 28 November 2026

Featured News

తెలంగాణ సాయుధ పోరాటం దోపిడీ వ్యతిరేక పోరాటం

సమైక్యం కోసం కాదు వక్రీకరించిన శైలజానాథ్‌కు గడ్డిపెట్టిన ఈటెల హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) : తెలంగాణ సాయుధ పోరాటం అప్పటి బూర్జువా దోపిడీకి వ్యతిరేకంగా సాగిందని.. సమైక్యాంధ్రప్రదేశ్‌ కాదని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్‌ రాష్ట్ర మంత్రి…

సుప్రసిద్ధ నటి సుచిత్రాసేన్‌ కన్నుమూత

కోల్‌కతా, జనవరి 17 (జనంసాక్షి) : సుప్రసిద్ధ బెంగాలీ నటి సుచిత్ర సేన్‌ శుక్రవారం ఉదయం కలకత్తాలోని ఒక ఆస్పత్రిలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. 1950 వ దశకంలో బెంగాలీ చిత్ర రంగాన్ని ఏలిన సుచిత్ర…

ఇక ఏడాదికి 12 సిలిండర్లు

న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) : సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఏఐసీసీ వేదిక మీదే ఆయన ఈ ప్రకటన చేశారు. రాయితీ సిలిండర్లు పెంచాలన్న…

పోలీసు పగ్గాలు రాష్ట్రం చేతిలో ఉండాల్సిందే

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) : ఢిల్లీ పోలీసులపై నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండేను కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు…

సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతి

న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) : కేంద్ర మంత్రి శశిథరూర్‌ సతీమణి సునంద పుష్కర్‌(52) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఢిల్లీలోని లీలా ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోని 345 నంబర్‌ గదిలో శుక్రవారం రాత్రి సునంద మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమె…

ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంట్‌

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు 17న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 21 వరకు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోనే అనేక…

కర్రు కాల్చి వాత

ఆ ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు పాస్‌ నిరాకరణ ఏఐసీసీ సమావేశాలకు బయటే కంగుతిన్న అసమ్మతి ఎంపీలు న్యూఢిల్లీ, జనవరి16 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సీమాంధ్రకు చెందిన అసమ్మతి నేతలకు కర్రు కాల్చి వాతపెట్టింది. అవిశ్వాసం ప్రతిపాదించిన…

కేజ్రీవాల్‌ రెండు వారాల్లో హామీలు నెరవేర్చలేదు

బిన్నీ అడ్డగోలు ఆరోపణలు న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారంలోకి వచ్చి రెండు వారాలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌ బిన్నీ అడ్డగోలు ఆరోపణలు చేశారు.…

ఫిబ్రవరి ఆఖరుకు తెలంగాణ

మంత్రి డీకే అరుణ హైదరాబాద్‌, జనవరి 16 (జనంసాక్షి) : ఫిబ్రవరి ఆఖరులోగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయి మార్చి 1లోపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మంత్రి డీకే అరుణ అన్నారు. గురువారం నగరంలో ఆమె విలేకరులతో…

భారత్‌ చేరిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు

ప్రధానితో భేటీ.. పలు అంశాలపై చర్చలు న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హై నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమె పర్యటనలో భారత్‌-దక్షిణ…