Saturday, 28 November 2026

Featured News

రాహుల్‌జీ మెదక్‌కు రండి

పరిశీలకులకు వెళ్లువెత్తుతున్న దరఖాస్తులు హైదరాబాద్‌/సంగారెడ్డి, జనవరి 12 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థనలు పెరిగి పోతున్నాయి. మూడోసారి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారం చేపడితే రాహుల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న సంకేతాలుండటంతో…

మూడోసారి బంగ్లా ప్రధానిగా షేక్‌హసీనా

ఢాకా, జనవరి 12 (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా షేక్‌ హసీనా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. దేశాధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌ ఆదివారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. హసీనాతో పాటు 29 మంది కేబినెట్‌ మంత్రులు, మరో…

అమేథిలో ఆమ్‌ ఆద్మీ హల్‌చల్‌

యువరాజును ఓడిస్తా : కుమార్‌ విశ్వాస్‌ అమేథి, జనవరి 12 (జనంసాక్షి) : పార్టీ స్థాపించిన ఏడాదిలోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సత్తాచాటి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ కంచుకోట, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు…

ఏ మతమూ హింసను ప్రేరేపించరాదు

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 12 (జనంసాక్షి) : ఏ మతమూ హింసను ప్రేరేపించదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. కాని కొన్ని పార్టీలు మతోన్మాద హింసను ప్రజ్వలింపజేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన స్వామి వివేకానంద…

దావూద్‌ మా దేశంలో లేడు

పాకిస్తాన్‌ స్పష్టీకరణ ఇస్లామాబాద్‌, జనవరి 11 (జనంసాక్షి) : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. తాము ఇప్పటికే ఈ విషయమై చాలాసార్లు భారత్‌కు సమాధానమిచ్చామని ఆ దేశ విదేశీ…

జనాభిప్రాయమే మా ప్రణాళిక

రాహుల్‌గాంధీ బెంగళూర్‌, జనవరి 11 (జనంసాక్షి) : జనాభిప్రాయమే తమ పార్టీ ప్రణాళిక అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. శనివారం కర్ణాటకలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అలాగే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను…

అక్కడ శుంఠలు కూడా పుట్టారు

ఎన్నికలకు ముందే తెలంగాణ తథ్యం : జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌, జనవరి 11 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతంలో కొందరు శుంఠలు కూడా పుట్టారని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర…

సభ్యత్వ నమోదుకు శ్రీకారం న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) : దేశ రాజధానిలో రాజకీయ విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక దేశవ్యాప్తం కానుంది. పార్టీని దేశంలోని 20 రాష్ట్రాల్లో విస్తరింపజేసేందుకు ఆ పార్టీ కన్వీనర్‌,…

భారత్‌కు చేరిన దేవయాని

న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) : అమెరికా అత్యుత్సాహంతో అరెస్టు చేసి నానా ఇబ్బందులకు గురిచేసి భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. అమెరికాలో అవమానకర పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఆమె అమెరికాలో ఉండే అవకాశం వచ్చినా…

నో లేట్‌ బిల్లు రాగానే పార్లమెంట్‌కు

హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జాప్యానికి చోటివ్వబోమని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లు వచ్చిన తర్వాత…