Saturday, 28 November 2026

Featured News

జనం మెచ్చే నేతలకే టికెట్లు

ముందస్తుగానే వెల్లడిస్తాం : రాహుల్‌ న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) : జనం మెచ్చే నేతలకే రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్లిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం ప్రతిబింబించేలా టికెట్ల…

ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని

ముంబై, జనవరి 10 (జనంసాక్షి) : ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ -2 టర్మినల్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మెట్రో నగరాల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో…

రామలింగరాజు సహా 84 మంది డైరెక్టర్లకు జైలు

పురుషులకు ఏడాది.. మహిళలకు ఆరు నెలల శిక్ష హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) : ఆదాయపన్ను ఎగవేతపై సత్యం అధినేత రామలింగరాజుపై కోర్టు తీర్పు ఇచ్చింది. రామలింగరాజుతో సహా పలువురికి ఏడాది జైలు శిక్ష విధించింది. సత్యం కంప్యూటర్స్‌…

విభజన తర్వాతే పొత్తులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖమ్మం, జనవరి 9 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన తర్వాతనే ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. అయితే ఐదు లోక్‌సభ…

ఆమోదించమనో.. తిరస్కరించమనో బిల్లు రాలేదు

అభిప్రాయాలు మాత్రమే చెప్పండి దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి) : ఆమోదించమనో.. తిరస్కరించమనో ఆంధ్రప్రదేశ్‌కు బిల్లు పంపలేదని.. అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఆంధప్రదేశ్‌ శాసనసభలో…

డీజీపీ ముందు లొంగిపోయిన ఉసెండీ

హైదరాబాద్‌,జనవరి 9 (జనంసాక్షి) : మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సా ఉసెండీ ఉరఫ్‌ గుమడవెల్లి వెంకటకృష్ణప్రసాద్‌ గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయన భార్య మార్కం సంతోషితో సహా డీజీపీ డీజీపీ…

దొరల తెలంగాణకాదు.. నవ తెలంగాణే లక్ష్యం

కాదంటే మరో పోరాటం డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) : దొరల తెలంగాణకాదు.. నవ తెలంగాణ నిర్మాణమే లక్షమని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. 57 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 46…

మన ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, జనవరి 8 (జనంసాక్షి) : భారత దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. 12వ ప్రవాస భారతీయ దివస్‌ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ…

ఓటింగ్‌ సవరణ అధికారం అసెంబ్లీకి లేదు

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి) : తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్‌ సవరణల అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. టీజీవో భవన్‌లో బుధవారం మధ్యాహ్నం…

ఫిబ్రవరిలో పార్లమెంట్‌

ఓట్‌ ఆన్‌, తెలంగాణ, పెండింగ్‌ బిల్లుల ఆమోదం ఇదే చివరి సమావేశం : కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, జనవరి 8 (జనంసాక్షి) : ఫిబ్రవరి పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. ఏప్రిల్‌, మే…