Saturday, 28 November 2026

Featured News

గడువులోపే టీ బిల్లు పాసవుతుంది

వెంటనే పార్లమెంట్‌లో.. 2014లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు : ఆజాద్‌ హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి) : గడువులోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని, బిల్లు పాసయిన వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ స్పష్టం…

మీరు అటా.. ఇటా?

సభలో తేల్చాల్సిందే వైకాపా, టీడీపీలను టార్గెట్‌ చేసిన కిరణ్‌ హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి) : మీకేం కావాలో చెప్పండి.. ప్రజల ఆకాంక్షను తెలియజేయండి.. మీ నిర్ణయాన్ని చెప్పండి.. అసెంబ్లీలో స్పష్టం చేయండి.. చిత్తశుద్ధిని చాటుకోండి అని ముఖ్యమంత్రి…

తీరుమారని అసెంబ్లీ

మళ్లీ వాయిదా హైదరాబాద్‌, జనవరి 7 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మంగళవారం ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదాపడ్డాయి. అసెంబ్లీ నాలుగో రోజు మంగళవారం కూడా…

ప్రాధాన్యం లేదన్న కాంగ్రెస్‌ వర్గాలు న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతల సమావేశానికి ప్రియాంక హాజరయ్యారు. మంగళవారం ఢిల్లీలోని రాహుల్‌ నివాసంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆమె రాహుల్‌గాంధీతో సహా…

జస్టిస్‌ గంగూలీ రాజీనామా ఆమోదం

సంచలన తీర్పుల పర్యవసానమే ఇది పోగొట్టుకున్న పరువు తిరిగి సంపాదించుకుంటా కుట్రతో ఆడిన నాటకం : జస్టిస్‌ గంగూలీ కోల్‌కత, జనవరి 7 (జనంసాక్షి) : న్యాయవిద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి…

అగ్రరాజ్యం గజ..గజ

మైనస్‌ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రత గడ్డకట్టుకుపోయిన ఇంధనం ఆగిపోయిన విమాన సేవలు వాషింగ్టన్‌, జనవరి 7 (జనంసాక్షి) : అగ్రరాజ్యం అమెరికా గజ.. గజా వణికిపోతోంది. మైనస్‌ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రతతో అక్కడి ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రజాజీవనం…

ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్‌ భూషణ్‌ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఆయన…

జస్టిస్‌ గంగూలీ రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ గంగూ లీ సోమవారం పశ్చిమబెంగాల్‌ మాన వ హక్కుల కమిషన్‌ (డబ్ల్యూహెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.…

విభజన వద్దంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనతో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలైన ఒక పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపు చ్చింది. పిటిషన్‌ దాఖలు వేయడాన్ని తొందరపాటుతనంగా పేర్కొంది. అది ఇప్పటికీ…

థ్యాంక్‌ గాడ్‌! శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌

తిరుమల, జనవరి 6 (జనంసాక్షి) : శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకునే వారు సంప్రదాయాల ఊబిలో ఎంతగా కూరుకుపోయారో ఇస్రో చైర్మన్‌ను చూస్తే తేలిపోతుంది. ఖండాంతరాలు దాటి రోదసీలోకి క్షిపణులు పంపే ఆయన సాధారణ గ్రామీణుడి…