Friday, 27 November 2026

Featured News

యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ

జైపాల్‌ రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయకుండానే ఇక్కడ నివసించే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను…

సీమాంధ్రకు కర్నూలు రాజధాని చేయండి

– కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : సీమాంధ్రకు కర్నూల్‌ రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో భేటీ అయిన ఆయన ఈమేరకు ఆయనకు విన్నవించారు.…

ఆరుషి హత్యకేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు కోర్టు జీవితఖైదు విధించింది. ఆరుషి, హేమరాజ్‌ జంట హత్యల కేసులో నిందితులైన రాజేష్‌ తల్వార్‌ దంపతులపై ఘజియాబాద్‌ సీబీఐ న్యాయస్థానం మంగళవారం…

తెలంగాణ ముసాయిదా రాగానే అసెంబ్లీని సమావేశ పర్చండి

– మంత్రి జానారెడ్డి – గవర్నర్‌ను కలిసిన టీకాంగ్రెస్‌ మంత్రులు హైదరాబాద్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ ముసాయిదా అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రపతి వద్దనుంచి రాగానే శాసనసభను సమావేశ పరచాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు…

పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌కే సాధ్యం : రాహుల్‌

అజ్మీర్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : దేశంలో పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అజ్మీర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల…

ఎంపీ, మిజోరాంలో భారీ పోలింగ్‌

మధ్యప్రదేశ్‌లో 70 శాతం మిజోరాంలో 80 శాతం నమోదు మధ్యప్రదేశ్‌, మిజోలలో పోలింగ్‌ ప్రశాంతం న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాల్లోనూ, మిజోరంలోని…

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

371(డి)కి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు హైదరాబాద్‌పై పాక్షిక ఆంక్షలు ఉండొచ్చు సోనియాతో భేటీ అనంతరం జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి…

డిసెంబర్‌ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందే

ప్రోరోగ్‌ కుదరదు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : డిసెంబర్‌ 20లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సిందేనని, ఈ మధ్యలో ప్రోరోగ్‌ అంటూ రాద్దాంతం చేయడం తగదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి…

రాయల తెలంగాణ ప్రజల డిమాండ్‌ కాదు

పది జిల్లాల తెలంగాణే : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ కాదని, అది కేవలం తెలంగాణ అంశాన్ని సాగదీయడానికి సీమాంధ్ర నాయకులు చేస్తున్న డిమాండ్‌ అని తెలంగాణ…

బెంగళూరులో రాజధానికి తప్పిన పెనుముప్పు

బెంగుళూరు, నవంబర్‌ 24 (జనంసాక్షి) బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఆదివారం నగరంలోని సిటీ రైల్వే స్టేషన్‌ వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఉదయం ప్రయాణికులు లేని సమయంలో వెనుకకు…