అఖిలపక్షం నిర్వహించండి
షిండే ప్రకటనను స్వాగతించిన నారాయణ సీఎం ధిక్కార స్వరం ఓ డ్రామా న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. ఈ…
షిండే ప్రకటనను స్వాగతించిన నారాయణ సీఎం ధిక్కార స్వరం ఓ డ్రామా న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. ఈ…
మతోన్మాదమే ప్రమాదకరం 14 పార్టీల తీర్మానం న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (జనంసాక్షి) : దేశంలో మతోన్మాద రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా 14 పార్టీలు మూడో కూటమి ఏర్పాటుకు నాంది పలికాయి. మతోన్మాదం దేశానికి ప్రమాదకరమని, ఆ శక్తులకు వ్యతిరేకంగా…
బుందేల్‌ఖండ్ – బెంగళూర్ రైలుమార్గం ఎందుకేయరూ? నిలదీసిన రాహుల్ హమీర్‌పూర్, అక్టోబర్ 30 (జనంసాక్షి) : రెండున్నర దశాబ్దాలు ఉత్తరప్రదేశ్ పాలకుల అలక్ష్యానికి గురైందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో నిర్వహించిన…
విభజన తదనంతర పరిణామాలపై టాస్క్‌ఫోర్స్ కీలకభేటీ హైదరాబాద్, అక్టోబర్ 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర…
సోనియాకు అండగా నిలబడదాం జైత్రయాత్రలో డీకే అరుణ గద్వాల, అక్టోబర్ 29 (జనంసాక్షి) : ఎవరెన్ని ఊసరవెల్లి వేషాలు వేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని మంత్రి డీకే అరుణ అన్నారు. జగన్ ముప్పై సీట్లను, చంద్రబాబు సమన్యాయం అంటూ…
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం కసరత్తు మొదలు పెట్టిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 5 లోపు…
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణం ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్)లో ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరును చేర్చాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులపై ప్రధాని అఫిడవిట్ దాఖలు చేయాలన్న అభ్యర్థననూ కోర్టు…
ప్రధాని మన్మోహన్‌సింగ్ ఒకే వేదికపై మోడీ, మన్మోహన్ అహ్మదాబాద్, అక్టోబర్ 29 (జనంసాక్షి) : సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లౌకికవాది అని, మత తత్వాన్ని వ్యతిరేకించిన నిఖార్సయిన కాంగ్రెస్ వాది అని ప్రధాని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో…
రుణాలు రీ షెడ్యూల్ చేయాలి తెలంగాణ రైతులను ఆదుకోవడంలో వివక్ష : ఈటెల ఖమ్మం, అక్టోబర్ 28 (జనంసాక్షి) : తెలంగాణ గిరిజన గూడాల్ని ముంచే పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ…
ఆ అధికారం పార్లమెంట్‌దే పిల్ కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్, అక్టోబర్ 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంలో తాము జోక్యం చేసుకోబోమని రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌దే కాబట్టి…