Thursday, 26 November 2026

Featured News

విభజన తర్వాత పోలీస్‌ సమస్యల పరిష్కారానికే టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌పై కాదు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వా త పోలీస్‌ శాఖలో సమస్యల పరిష్కారానికే కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ హైదరాబాద్‌ను కేంద్ర…

బీహార్‌ పేలుళ్ల కేసు పురోగతి

ఐఎం పనేనని తేల్చిన ఎన్‌ఐఏ పాట్నా/న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : బీహార్‌ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పురోగతి సాధించింది. ఇండియన్‌ ముజాహిదినే ఈ పేలుళ్లకు కారణమని తేల్చింది. అలాగే బీహార్‌ వరుస పేలుళ్ల…

విపత్తు నష్టం బీమా సంస్థల ద్వారా చెల్లింపు

ముందస్తు చర్యలపై నివేదిక బాధిత ప్రాంతాల్లో శాటిలైట్‌ ఫోన్లు వాడాలి విపత్తు నివారణ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిల్లిన నష్టాన్ని బీమా సంస్థల ద్వారా చెల్లిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌…

అధికారం కోసం మీ అయ్య గులాబీ కండువా కప్పుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలే: వీహెచ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (జనంసాక్షి): తెలంగాణ వేర్పాటు వాదానికి భీజం వేసింది సోనియాగాంధీ కాదని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్న సంగతిని గ్రహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ అధికారం కోసం…

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడులకు రూ.45 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం

హరీశ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వ హించేందుకు కిరణ్‌ ప్రభుత్వం రూ. 45 కోట్లు వృథాగా ఖర్చు చేస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హ రీష్‌ రావు ఆరోపించారు. ఆదివారం ఆయన అసెంబ్లీ…

సీమాంధ్రలో పట్టుకోసమే జగన్నాటకాలు: వినోద్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (జనంసాక్షి): సీమాంధ్రలో పట్టుకోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో…

మోడీ భారత్‌ను సమర్థవంతంగా నడపలేకపోవచ్చు

న్యూయార్క్‌, అక్టోబర్‌ 27 (జనంసాక్షి): నరేంద్ర మోడీ భారత ప్రధానిగా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడపలే కపో వవచ్చంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. భారత్‌లోని చాలామంది ప్రజల్లో భయాన్ని  వ్యతిరేక భావనలను ప్రోత్సహించడం ద్వారా…

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాగా వేస్తుంది

రాహుల్‌ ధీమా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 27 (జనంసాక్షి) : ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే మరోసారి పాగా వేయడం ఖాయమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధీమా  వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో…

స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తో కేంద్రం మంతనాలు

కిరణ్‌కు చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఎత్తుగడ టీ ముసాయిదా సభకు వస్తే సాఫీగా నడిపేందుకు వ్యూహం హైదరాబాద్‌, అక్టోబరు 26 (జనంసాక్షి): తెలంగాణ ముసాయిదా బిల్లు, లేదా తీర్మానం అసెం బ్లీకి వస్తే దాన్ని అడ్డుకొని తీరుతామని ముఖ్యమంత్రి…

కిరణ్‌ తుపానును అడ్డుకోవడం ఒట్టిమాటే

నారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 26 (జనంసాక్షి) : విభజన ప్రక్రియను ఆపు తానన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యల పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆయనవన్నీ ఉత్తర ప్రగల్బా లేనని ఎద్దేవా చేశారు. విభజన తుపాను కాదు..…