Thursday, 26 November 2026

Featured News

ఏపీఎన్‌జీవోల సభకు అనుమతించొద్దు

ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు ప్రభుత్వం, పోలీసులకు నారాయణ హితవు హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సెప్టెంబర్‌ 7 బహిరంగ సభకు అనుమతులిచ్చి సమస్యలు…

చక్కరొచ్చిన జగన్‌

ఆస్పత్రికి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా, సీమాంధ్ర పక్షం వహిస్తూ చంచల్‌గూడ జైళ్లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ గురువారం చక్కరొచ్చి పడిపోయాడు. ఐదు రోజులుగా…

భూ సేకరణ బిల్లు ఆమోదం

చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం 119 ఏళ్ల చట్టానికి బూజు దులిపిన యూపీఏ న్యూఢిల్లీ, ఆగస్టు 29(జనంసాక్షి) : ప్రతిష్టాత్మక భూసేకరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం పట్టుబట్టిన భూసేకరణ బిల్లును లోకసభ గురువారం ఆమోదించింది. కేంద్రంలోని…

ఇండియన్‌ ముజాహిద్దిన్‌ మిలిటెంట్‌ భత్కల్‌ అరెస్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (జనంసాక్షి) : ఇండియన్‌ ముజాహిద్దిన్‌ వ్యవస్థాపక సభ్యుడు యాసిన్‌ భత్కల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ) బృందం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ధ్రువీకరించారు. గురువారం…

రూపాయి క్షీణతపై రాజ్యసభలో నేడు ప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (జనంసాక్షి) : రూపాయి క్షీణతపై శుక్రవారం పార్లమెంట్‌లో ప్రకటన చేస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రూపాయి విలువ క్షీణతపై ప్రధాని మన్మోహన్‌ వివరణ ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలకు చెందిన ఎంపీలు పట్టుబట్టారు. నినాదాలు కొనసాగించారు.…

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దు

హైకమాండ్‌ నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కట్టుబడాల్సిందే జిల్లాల్లో సభల నిర్వహణకు టీ మంత్రుల నిర్ణయం : గీతారెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని, సీమాంధ్ర ప్రాంత నాయకులు హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి…

సచివాలయం, బీఆర్‌కే భవన్‌లో ఉద్రిక్తత

పోరుబిడ్డల సద్భావన దీక్ష వలసదారుల పోటీ దీక్ష విద్యుత్‌ సౌధ వద్ద టీ అడ్వకేట్‌ జేఏసీ నిజ నిర్ధారణ అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో మరోసారి సీమాం ధ్ర ఉద్యోగులు భయోత్పాతం సృష్టిం…

అధోపాతాళానికి రూపాయి

నింగినంటిన పసిడి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ముంబయి, ఆగస్టు 28 (జనంసాక్షి) : దేశీయ మారకద్రవ్యం రూపాయి అధోపాతాళానికి చేరింది. పసిడి మిడిసి పడింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. రూపాయి విలువ పతనం కొనసాగుతోంది.…

విశాలంధ సభను అడ్డుకున్న తెలంగాణ జర్నలిస్టులు

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అబద్ధాల పునాదులపై నిర్మించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. దీంతో నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో…

చెప్పుకో’లేఖ’

హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పిగంతులు కొనసాగు తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రధానిని నిందిస్తూ ఆయన బుధవారం మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం…