Thursday, 26 November 2026

Featured News

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే

యూటీ అంటే అగ్నిగుండమే : దానం హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండం అవుతుందని మంత్రి దానం నాగేందర్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌కు ప్రత్యేక రాష్ట్ర ¬దాను…

తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది

అభ్యంతరాల పరిశీలనకే ఆంటోనీ కమిటీ కమిటీ హైదరాబాద్‌కు రాదు కమిటీని కలిసిన టీ కాంగ్రెస్‌ నేతలు న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం…

బీహార్‌లో ఘోరం జనంపైకి దూసుకెళ్లిన రైలు

37 మంది దుర్మరణం డ్రైవర్‌ను చితకబాది, బోగీలకు నిప్పుపెట్టిన స్థానికులు పాట్నా, ఆగస్టు 19 (జనంసాక్షి) : బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన రైలు యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 37 మంది దుర్మరణం…

సీమాంధ్రుల కుట్రను తిప్పికొడుదాం

కృత్రిమ ఉద్యమం నుంచి బయటపడండి హైదరాబాద్‌లేని తెలంగాణ ఊహించలేం : కోదండరామ్‌ మా సహనానికి హద్దుంటది : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌లో సద్భావన శాంతి దీక్ష ప్రారంభం హైదరాబాద్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే…

అమెరికాలో అన్నాకు నీరా’జనాలు’

న్యూయార్క్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజరేకు అమెరికా ప్రజలను నీరా’జనాలు’ పలికారు. అన్నా హజారే జిందాబాద్‌… అవినీతి డౌన్‌డౌన్‌.. అన్న నినాదాలతో న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ వీధులు హోరెత్తాయి. సోమవారం సామాజికవేత్త అన్నాహజారే, బాలీవుడ్‌…

రూపాయి పతనం ఆల్‌టైం రికార్డు

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) : భారత ఆర్థిక రంగ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనమైంది. సోమవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 1.48 రూపాయలు పడిపోయి భారీ పతనాన్ని చవిచూసింది. మొట్టమొదటి సారిగా…

సీఎం సీమాంధ్ర పాక్షపాతిగా వ్యవహరిస్తుండు

నేటి నుంచి ఇందిరాపార్కు వద్ద శాంతిదీక్షలు : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో…

పది జిల్లాల తెలంగాణే ఆంటోనీ కమిటీకి స్పష్టం చేస్తాం

హైదరాబాద్‌పై పీటముడి పెడితే తెలంగాణ ఇచ్చినట్టుండదు : టీ మంత్రులు హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధా తథంగా అమలు చేయాలని, పది జిల్లాల తెలంగాణే ఏర్పా టు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు టీ…

సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా? ఎంపీ వి.హనుమంతరావు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : సీమాంధ్రకు పోవడానికి వీసా కావాలా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ప్రశ్నించారు. తిరుమలకొండపై తాను రెచ్చగొట్టి వ్యాఖ్యాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నగరంలో ఆయన విలేకరులతో…

హైదరాబాద్‌ తెలంగాణదే కేంద్రం పెత్తనం ఆమోదించం

తెలంగాణలో త్వరలో కేసీఆర్‌ పర్యటన : టీఆర్‌ఎస్‌ మెదక్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఎప్పటికైనా తెలంగాణదేనని, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించబోమని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు…