Thursday, 26 November 2026

Featured News

ముస్లిం బ్రదర్‌హుడ్‌పై నిషేధం!

కైరో, ఆగస్టు 18 (జనంసాక్షి) : ముస్లిం బ్రదర్‌ హుడ్‌ పార్టీపై నిషేధం విధించాలని ఈజిప్ట్‌ సైనిక ప్రభుత్వం భావిస్తోంది. పదవీచ్యుత అధ్యక్షుడు మోర్సీకి మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో గత నాలుగు రోజుల్లో 800 మంది మరణించారు. ఇంకా…

బలవంతంగా కలిసుండాలనడం రాజ్యాంగ వ్యతిరేకం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : బలవంతంగా కలిసుండాలనడం రాజ్యాంగ వ్యతిరేకమని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం రాజ్యాంగ…

బరితెగించిన సోకాల్డ్‌ సమైక్యవాదులు

వీహెచ్‌ వాహనంపై దాడి కారుపై పాదరక్షలు విసిరిన దుండగులు దైవ దర్శనానికి వెళ్తే దారుణంగా వ్యవహరించిన ఆగంతకులు ముక్తకంఠంతో ఖండించిన తెలంగాణవాదులు తిరుమల/హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : సోకాల్డ్‌ సమైక్యవాదులు బరితెగిం చారు. రాజ్యసభ సభ్యుడు వి.…

ప్రతిదాడులకు పరిస్థితులను ప్రేరేపించొద్దు

హరీశ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : సీమాంధ్రులు ప్రతిదాడులకు పరిస్థితులను ప్రేరేపించొద్దని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులను, ఉద్యోగులను చిట్టచివరికి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతను సైతం వదిలి పెట్టకుండా చెప్పులు…

యూటీగా అంగీకరించం హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగం

19న ఆంటోనీ కమిటీని కలుస్తాం : టీ మంత్రులు హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాం తంగా అంగీకరించబోమని, ఎప్పటికీ హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగ మేనని టీ మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో…

దాడులకు గురవుతున్న తెలంగాణ ఉద్యోగులను రప్పించండి

ఆంధ్ర ఉద్యోగులను పంపించండి : దేవీప్రసాద్‌ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంతంలో దాడులకు గురవుతున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పించాలని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌ కోరారు.…

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది

సీమాంధ్రులు సహకరించాలి తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారం భమైందని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రాంత…

విద్వేషాలతో విడిపోవద్దు

సీమాంధ్రులకు జానా హితవు హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పడే వేళ సీమాంధ్రులు విద్వేషాలతో విడిపోవద్దని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి హితవు చెప్పారు. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే విభజనకు…

ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలి మంత్రి టీజీ వెంకటేశ్‌

కర్నూలు, ఆగస్టు 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తు త పరిస్థితులను అవగతం చేసుకునే శక్తి సామర్థ్యం ఉన్న ఏపీఎన్జీవోలు సమ్మె కు దిగడం సరైంది కాదని రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టిజి వెంకటేష్‌ పేర్కొన్నారు.…

మోడీకి వీసా నో

వెంటాడుతున్న గుజరాత్‌ అల్లర్లు వాషింగ్టన్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి వీసా ఇవ్వకూడదని అమెరికా నిర్ణయించినట్టు ఓ అధికారి వెల్లడించారు. 2002లో గుజరాత్‌లో చెలరేగిన హింసాకాండ, మైనార్టీల ఊచకోత ఘటనలను ఆయన వెంటాడుతున్నాయి. ఎన్‌డీఏ…