Thursday, 26 November 2026

Featured News

కాంగ్రెస్‌ మెడకు వాద్రా ఉచ్చు

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (జనంసాక్షి) : ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్‌ వద్రా భూముల వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీ మెడకు చుట్టు కుంటోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫి యాపై ఉక్కుపాదం మోపిన యువ ఐఏఎస్‌…

పది జిల్లాల తెలంగాణే.. హైదరాబాదే రాజధాని

బిల్లు పెట్టే వరకూ పోరాడుతాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే లక్ష్యమని టీ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో…

కిరణ్‌ ధిక్కారస్వరం

ఆంటోని కమిటీ నివేదికిచ్చాకే ప్రక్రియ ప్రారంభించాలి మా సీమాంధ్ర సమస్యలు తలెత్తుతాయి ఏకపక్షం వహించిన సీఎం హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. రాష్ట్ర విభజనపై ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చాకే…

నువ్వు సీఎంవా.. సీమాంధ్ర జాక్‌ నాయకుడివా?

కిరణ్‌పై పొన్నం ఫైర్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే సీమాంధ్ర జాక్‌ నాయకుడివా అంటూ కరీంనగర్‌ ఎంపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌ కోసం సీమాంధ్ర ప్రాంత నాయకులు తెచ్చిన లేఖపై…

ప్రజాస్వామ్య దేశంలో ఆందోళన చేసుకోవచ్చు : డీజీపీ

మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు అణచారు విలేకరుల ప్రశ్నకు నీళ్లు నమిలిన దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగు తున్న ఉద్యమాలకు పోలీ సులను బాధ్యులను చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయ త్నించవద్దని డిజిపి…

జవాన్లపై దాడి వెనుక పాక్‌ హస్తం

ఆంటోని దిద్దుబాటు ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : భారత జవాన్ల ఊచకోతపై కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. ఐదుగురు జవాన్లను హతమార్చిన ఘటనలో పాక్‌ హస్తం లేదని, ఉగ్రవాదులే కాల్చిచంపారని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించిన ప్రభుత్వం……

తెలంగాణ ఏర్పాటుకు 12 నుంచి ఆందోళన

ఆంధ్రా డబ్బా ఎన్‌టీవీ చూడొద్దు.. చర్చలకు వెళ్లొద్దు తెలంగాణ టీడీపీ నోరెందుకు మూసుకుంది కాంగ్రెస్‌ నేతలు మాట్లాడాలి ఉదాసీనంగా ఉంటున్న డీజీపీని తప్పించాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,  ఆగస్టు 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం…

ప్రాంతాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసుందాం

మీట్‌ ది ప్రెస్‌లో కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హిందీ మాట్లాడే వారికి పది రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు వారికి రెండు…

అధికారికంగా ఆంటోని కమిటీ

సీమాంధ్రులు కష్టనష్టాలు చెప్పుకోండి ఆందోళనలు విరమించండి రాష్ట్రాల విభజన కష్టమే.. తెలంగాణ నిర్ణయం అయిపోయింది : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రుల అభ్యంతరాలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏకే…

గేట్లెత్తిన సాగర్‌

– సందర్శకుల తాకిడి నల్గొండ, ఆగస్ట్‌ 7 (జనంసాక్షి) : ఎగువ ప్రాంతాల్లో వచ్చి చేరుతున్న వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్‌ జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా…