విక్రాంత్ జలప్రవేశం
కొచి, ఆగస్టు 12 (జనంసాక్షి) : స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచి నౌకాశ్రయంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నావల్…
కొచి, ఆగస్టు 12 (జనంసాక్షి) : స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచి నౌకాశ్రయంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నావల్…
దమ్మున్న నాయకుడు మోడీ : దత్తాత్రేయ ప్రాంతాలుగా కలిసుందాం : విద్యాసాగర్ మోడీవైపే చూస్తోంది : కిషన్‌రెడ్డి త్రీడీ మోడీ : వెంకయ్య హైదరాబాద్, ఆగస్టు 11 (జనంసాక్షి) : దేశ ప్రగతికి తెలుగువారి కృషి ప్రశం సనీయం..…
ముంబయి, ఆగస్టు 11 (జనంసాక్షి) : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఆదివారం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఇటీవల శస్త్ర చికిత్స…
నేటి నుంచి ఆంటోని కమిటీ పని న్యూఢిల్లీ, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత అభ్యంతరాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ…
హైదరాబాద్, ఆగస్టు 11 (జనంసాక్షి) : సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై వెనకడుగు వేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో…
యథాతథంగా నడిచిన రైళ్లు విశాఖపట్నం, ఆగస్టు 11 (జనంసాక్షి) : సీమాంధ్ర రైల్‌రోకో తుస్సుమంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా కేంద్రం ప్రకటిం చిన ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సమై క్యాంధ్ర జేఏసీ రైల్‌రోకోకు పిలు పునిచ్చింది. విశాఖపట్నంలో…
జగిత్యాల, ఆగస్టు 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునే విధం గా ఆయన సీఎం కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కలత చెంది మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన ఒల్లెపు సాయికు మార్ (17)…
సావిత్రీబాయి పూలే అధ్యయన వేదిక (ఓయూ) సెమినార్‌లో వక్తల ఉవాచ హైదరాబాద్, ఆగస్టు 10 (జనంసాక్షి) : తెలంగాణ పునర్నిర్మాణంలో దళిత, బహు జన, మైనార్టీలు భాగస్వామ్యం కావాలని వక్తలు కోరారు. సావిత్రీ పూలే అధ్యయన వేదిక ఆధ్వర్యంలో…
నాడు తెలంగాణకు అనుకూలమన్నారు ఇవ్వగానే మాట మార్చిన వైకాపా : నారాయణ హైదరాబాద్, ఆగస్టు 10 (జనంసాక్షి) : అఖిలపక్షంలో తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదన్న వైకాపా ఇప్పుడు మాట మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.…
సీమాంధ్రకనుకూలంగా జగన్, విజయమ్మ రాజీనామా హైదరాబాద్, ఆగస్టు 10 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అసలు రంగు బయట పట్టుకుంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా జగన్మోహన్‌రెడ్డి,…