Thursday, 26 November 2026

Featured News

భారత్‌ బయల్దేరిన బైడెన్‌

ఆర్థిక విధానాలపైనే కీలక చర్చలు న్యూఢిల్లీ, జూలై 21 (జనసాంక్షి) : అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు బయల్దేరారు. ఆయన నాలుగు రోజులపాటు మనదేశంలో పర్యటించనున్నారు. సతీసమేతంగా సోమవారం న్యూఢిల్లీ చేరుకుంటారు. అనంతరం మహాత్మగాంధీ స్మృతి ప్రదర్శనశాలను…

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస

ముగ్గురు మృతి, వంద ఇళ్లు దగ్ధం బర్హంపూర్‌, (జనంసాక్షి) : పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం చెలరేగినఅల్లర్లలో ముగ్గురుకాంగ్రెస్‌ కార్యకర్తలు మృతి చెందారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 100కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోఐదు విడతలుగా జరుగుతున్న…

అన్నివర్గాల మద్దతుంటేనే అధికారం

యూపీలో మార్పు చూపెట్టాం ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ హైదరాబాద్‌, జూలై 21 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజంలో అన్నివర్గాలను కలుపుకుపోవడం ద్వారానే అధికారంలోకి రాగలిగామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ చెప్పారు. ఆదివారం…

అస్త్ర సన్యాసం ఎన్నిసార్లు పిలిపిచ్చినా ప్రజలు స్పందించడం లేదు

ఇక సమైక్యాంధ్రను కాపాడలేం కనీసం ఆలంపూర్‌, గద్వాలనైనా కలపండి టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : కరడు కట్టిన సమైక్యాంధ్ర వాదిగా పేరున్న మంత్రి టీజీ వెంకటేశ్‌ అస్త్రసన్యాసం చేశారు. సమైక్యాంధ్ర కోసమంటూ ఎన్నిసార్లు పిలిపిచ్చినా…

ముంచెత్తిన వరదలు ఎగిరొచ్చిన హెలికాప్టర్లు

ఉత్తర తెలంగాణలో భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : ఎడతెరిపిలేని వర్షాలు ఎడతెగని వరదను తెచ్చిపెట్టాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేశాయి. అదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, ఉభయ…

ఎందుకింత పాపానికి ఒడిగట్టారో…

పురుగుల మందే పెరుగన్నం మధ్యాహ్న భోజనంలో మోనోక్రోటోఫాస్‌ అవశేషాలు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి చాప్రా, జూలై 20 (జనంసాక్షి) : దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన బీహార్‌ కలుషితాహారం ఘటనలో ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు వడ్డించిన…

వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధం రమాకాంత్‌

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : వరద ప్రాంతాల్లో ఎన్నికల వాయిదాకు సిద్ధమని ఎన్నికల సంఘం కమిషనర్‌ రమాకాంత్‌ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు…

థర్డ్‌ఫ్రంట్‌పై అఖిలేశ్‌తో బాబు సమాలోచనలు

హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడో కూటమి ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేశ్‌ సాయంత్రం…

సీమాంధ్ర ఊహాగానాలకు తెర

తెలంగాణపై ఫైనల్‌ అఖిలపక్షాలు లేవు : దిగ్విజయ్‌ 28న సీడబ్ల్యూసీ భేటీ విభజనకే కోర్‌కమిటీ మొగ్గు నానిస్తే నష్టపోతాం హైదరాబాద్‌, జులై 19 (జనంసాక్షి) : తెలంగాణపై తేల్చేదిశగా కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్ర విభజనవైపే…

దేశం క్లిస్ట పరిస్థితుల్లో ఉంది

ఆందోళనకరంగా విదేశీ మారకం మరిన్ని రంగాల్లో ఎఫ్‌డీఐలు ప్రపంచ దేశాలన్నీ ఇలానే ఉన్నాయి 6.7 శాతం వృద్ధి రేటు సాధ్యం కాదు కరెంట్‌ ఖాతాల లోటును నియంత్రించాం : ప్రధాని న్యూఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి) : దేశం…