Thursday, 26 November 2026

Featured News

రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షం

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు : ఐఎండీ ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయి వర్షం ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు పరిస్థితిని సమీక్షించిన మంత్రివర్గం సహాయక చర్యలకు ఆదేశాలు జిల్లాకో సీనియర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హైదరాబాద్‌,…

సుప్రీం కోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా సదాశివం ప్రమాణం

తొలి తమిళ సీజే న్యూఢిల్లీ, జులై 19 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ పి.సదాశివం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్టసిస్‌…

పోలీస్‌ కాల్పులకు నిరసనగా కాశ్మీర్‌లో ఆందోళనలు

కొనసాగుతున్న కర్ఫ్యూ స్తంభించిన జనజీవనం శ్రీనగర్‌, జూలై 20 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లోని రాంబస్‌ జిల్లాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరుల మృతికి నిరసనగా, శుక్రవారం జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. భద్రతా…

త్వరలో తెలంగాణపై ప్రకటన

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలోనే ప్రకటన చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. అయితే అది పార్లమెంట్‌ సమావేశాలకు ముందా వెనకా అన్నది…

‘నీట్‌’కు సుప్రీం నో

నోటిఫికేషన్‌ చెల్లదంటూ సంచనల తీర్పు ఉమ్మడి పరీక్ష నిర్వహించే అధికారం లేదు పాత పద్ధతే కొనసాగించండి : సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి ) : మెడికల్‌ ప్రవేశాలపై సందిగ్ధత తొలగిపోయింది. ఎంసెట్‌ కొనసాగింపుపై ఉన్న…

తెలంగాణ కోసం ఎర్రజెండాల ఐక్యపోరాటం

ఐదు వామపక్ష పార్టీల నిర్ణయం 28న భారీ సదస్సు : నారాయణ హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీపీఐతో పాటు మరో నాలుగు వామపక్ష పార్టీలు ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి.…

సోనియా, షిండేతో నాదెండ్ల భేటీ

తెలంగాణ తీర్మానంపై చర్చ న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణపై హస్తినలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర…

కాశ్మీర్‌లో జవాన్ల కాల్పులు

ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు విచారణకు ఆదేశించిన షిండే శ్రీనగర్‌, జూలై 18 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్లు రెచ్చిపోయారు. రంబాన్‌ జిల్లాలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు సాధారణ…

బడికెళ్లస్తడనుకుంటే బతుకే చాలించిండు

బువ్వే విషమై కాటేసింది బిడ్డా! ఇక మేమేట్ల బతకాలే మిన్నంటిన రోదనలు 22కు చేరిన బీహార్‌ మృతులు చాప్రా/పాట్నా, జూలై 17 (జనంసాక్షి) : ‘నువు లెక్కలు చదువుతుంటే పెద్దయినంక ఎంతో ఎదిగి మా కష్టాలు తీరుస్తవనుకున్నం. అందరి…

బాల నేరస్తుల వయో పరిమితిలో మార్పు లేదు : సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) : బాల నేరస్తుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ దాకలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటన…