Thursday, 26 November 2026

Featured News

రాజీవ్‌ జన్మదిన కానుకగా

ఆహార భద్రత చట్టం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు సమీక్షించిన సోనియా, మన్మోహన్‌ న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : రాజీవ్‌గాంధీ జన్మదిన కానుకగా ఆహార భద్రత చట్టం ప్రారంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ ఎన్నికల్లో ఓట్ల…

మత ప్రాతిపదికన దేశ ప్రజల్ని విడదీయొద్దు

భారతీయుడిగా జీవించలేవా? మోడీకి దిగ్విజయ్‌ చురక న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడదీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని, లౌకిక దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యమని ఏఐసీసీ ప్రధాని కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌…

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు పురోగతి

యాసిన్‌ భత్కల్‌ పాల్గొన్నట్లు ఆధారాలు ఫోరెన్సిక్‌ బృందం నివేదిక హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది భత్కల్‌ సోదరులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)…

బతిమిలాడం మన బలంతోనే తెలంగాణ

ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ పోరు ఆగదు : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరిని బతిలాడబోమని, ఎవరి దయతోనో ప్రత్యేక రాష్ట్రం రాదని, మన బలంతోనే తెచ్చుకుందామని టీ…

పుతిన్‌ షరతులు ఒప్పుకుంటా రష్యాలోనే ఉంటా : స్నోడెన్‌

మాస్కో, (జనంసాక్షి) : రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ విధించిన షరతులకు లోబడి రష్యాలోనే తలదాచుకుంటానని అమెరికా గూఢచర్య రహస్యాలు బట్టబయలు చేసిన ఎడ్వర్డ్‌ సోడ్రెన్‌ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం ఆయన మాస్కోలోని షెర్‌మట్యేవో విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.…

వీడని మతతత్వం నేను హిందూ జాతీయవాదిని : మోడీ

అహ్మదాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : జాతీయవాదినంటూ చెప్పుకునే గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన మతతత్వాన్ని మాత్రం వీడలేదు. తాను హిందూ జాతీయవాదినని పేర్కొన్నారు. పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమితులైన అనంతరం మోడీ మొదటిసారిగా గాంధీనగర్‌లోని తన…

ప్రముఖ బాలివుడ్‌ నటుడు ప్రాణ్‌ ఇకలేరు

ముంబయి, జూలై 12 (జనంసాక్షి) : ప్రముఖ బాలివుడ్‌ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రాణ్‌ (93) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రి ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రాణ్‌పూర్తి…

జమ్మూ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌, జూలై 11 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత సచివాలయం ప్రాంగణంలోని రెండంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరే గాయి. క్షణాల్లోనే భవనమంతటికీ మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదం లో…

ప్రధానితో ములాయం భేటీ

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ గురువారం సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ప్రారంభం…

పెట్టుబడులతో రండి

అమెరికా కంపెనీలకు చిదంబరం ఆహ్వానం వాషింగ్టన్‌, జూలై 11 : భారత్‌లో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విదేశీ మదుపరులకు పిలుపునిచ్చారు.  భారత్‌ వచ్చి ఉత్పత్తి, తయారీ సంస్థలను నెలకొల్పాలని…