Thursday, 26 November 2026

Featured News

రూపాయి బలోపేతానికి

గరిష్టంగా వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ 22 బ్యాంకులకు 49.5 కోట్ల జరిమానా న్యూఢిల్లీ/ముంబయి, జూలై 15 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ 33…

రిలయన్స్‌ అక్రమాలపై కేంద్రం చోద్యం

ప్రధానియే దోషి అక్రమాలు ఆపే వరకూ పోరాడాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కాకినాడ, జూలై 15 (జనంసాక్షి) : రిలయన్స్‌ అక్రమాలపై కేంద్రం చోద్యం చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ నారాయణ తీవ్రంగా ఆరోపించారు.కాంగ్రెస్‌ దోపిడీ…

ఉత్తరాఖండ్‌ వరదల్లో 5,748 మంది గల్లంతు

మరణించినట్టుగా ప్రకటించలేం మృతులకు, గల్లంతయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌ బహుగుణ డెహ్రాడూన్‌, జూలై 15 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల్లో 5,748మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్‌ సీఎం విజయబహుగుణ తెలిపారు. సోమవారం ఆయన…

కాంగ్రెస్‌ను నమ్మలేం

తెలంగాణ సాధించేవరకూ పోరు కొనసాగించాలి : కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి వేణుగోపాలాచారి హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ను నమ్మలేమని తెలంగాణ సాధించేవరకూ పోరు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని, ప్రజలకు…

భారీ నామినేషన్లు

కరీంనగర్‌ ఫస్ట్‌, రంగారెడ్డి లాస్ట్‌ ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : పంచాయతీల్లో నామినేషన్ల జాతర సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ పదవులకు 1,29,005 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు నష్టాల పేరుతో మంగళం

160 ఏళ్ల సేవలకు విరామం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : కబురెలాంటిదైనా అతిస్వల్పకాలంలో ప్రజల చెంతకు చేర్చిన ఆత్మీయ నేస్తం టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు. 160 ఏళ్లుగా ప్రజలకు సమాచార వారధిగా సేవలందించిన టెలిగ్రాఫ్‌ సేవలకు సోమవారం…

జనం రారని… కాంగ్రెస్‌ సమైక్యాంధ్ర సభ లేదు

కేంద్రం చర్యలతో తృప్తిపడ్డామని నొక్కులు అనంతపురం, జూలై 14 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర పేరుతో అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ సభను ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతలు రద్దు చేసుకున్నారు. నేతల సమావేశానికే స్పందన కరువైన నేపథ్యంలో…

కీలక మందుల తయారీకి కేంద్రం అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : కీలకమైన 17 రకాల విభాగాలకు చెందిన మందుల తయారీకి ఇకపై తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఇకపై ఆయా ఔషాధాల తయారీకి అనుమతిచ్చే అధికారం రాష్ట్రాలకు ఉండదు. ఈమేరకు డ్రగ్స్‌, కాస్మోటిక్స్‌…

కాంగ్రెస్‌ మోసంపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

గాంధీభవన్‌ ముట్టడి విద్యాసంస్థల బంద్‌ విజయవంతం హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై మరోసారి వాయిదా వేసే దోరణితోనే వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతంలోని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ యువత…

తెలంగాణ ఇచ్చేస్తే విజయవాడే రాజధాని చేయండి

మంత్రి పార్థసారథి విజయవాడ, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర ప్రాంత రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి అన్నారు. శనివారం విజయవాడలో ఆయన…