Thursday, 26 November 2026

Featured News

తెలంగాణ అల్లదిగో : డీఎస్‌

నిజామాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌…

యాసిడ్‌ అమ్మకాలను నియంత్రించండి

కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : విచ్చల విడిగా యాసిడ్‌ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం గట్టిగా తలంటించింది. యాసిడ్‌ దాడులను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.…

వేలం పాటలు నిర్వహిస్తే తీవ్ర చర్యలు రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండానే వేలం పాటలు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంతరెడ్డి అన్నారు. ఏటీఎంల ద్వారా డబ్బు పంపిణీ కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని…

కుప్పకూలిన ‘సిటీలైట్‌’

13 మంది దుర్మరణం 14 మందికి తీవ్రగాయాలు ఉలిక్కిపడ్డ హైదరాబాద్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) : సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతిరోడ్‌ ప్రాంతంలో గల రెండస్తుల సిటీలైట్‌ ¬టల్‌ భవనం సోమవారం ఉదయం ఆరున్నరకు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13…

ఎన్నికల వేళ తెలంగాణ అమరవీరుల స్తూపానికి బాబు సైతం నివాళి

అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలను ఆదుకుంటాం : బాబు వరంగల్‌  జూలై 7 (జనంసాక్షి) : ఎన్నికల వేల ఆంధ్ర బాబు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ అమరవీరుల కుటుంబాలను…

గయా బౌద్ధ ఆలయంలో పేలుళ్లు

ఐదుగురికి గాయాలు తీవ్రంగా ఖండించిన ప్రధాని ముందే సమాచారమిచ్చాం : షిండే దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు : నితీశ్‌ గయ (బీహార్‌), జూలై 7 (జనంసాక్షి) : గయాలోని మహాబోధి ఆలయ సముదాయంలో ఆదివారం ఉదయం వరుస…

శాన్‌ఫ్రాన్‌సిస్కోలో విమాన ప్రమాదం

ఇద్దరు దుర్మరణం, వంద మందికి గాయాలు శాన్‌ఫ్రాన్‌సిస్కో, జూలై 7 (జనంసాక్షి) : అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూ ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 100మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో…

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

ఆరుగురు మావోయిస్టుల మృతి భద్రాచలం, జూలై 7 (జనంసాక్షి) : మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో…

జి.కొండూర్‌లో జనంపై ఇన్‌స్పెక్టర్‌ కాల్పులు

ఐదుగురికి గాయాలు కొనసాగుతున్న ఉద్రిక్తత జి.కొండూరు, జూలై 7 (జనంసాక్షి) : ప్రజలపై ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తుపాకీ ఎక్కుపెట్టాడు. ఠాణాపైకే దాడికి వస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రజలపై కాల్పులు జరిపాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో ఎలాంటి అనుమతులు…

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ పోరాటం

కాంగ్రెస్‌ను నమ్మలేం : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టే వరకూ పోరాడుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీని…