Thursday, 26 November 2026

Featured News

మేం పాల్గొనకుండా మీ సభ సమైక్యాంధ్ర ఎట్లైతది

మీది సీమాంధ్ర సభే : పొన్నం హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణ వాళ్లు పాల్గొనకుండా నిర్వహించేది సమైక్యాంధ్ర సభ ఎలా అవుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు పెట్టుకున్నది ముమ్మాటికీ…

పది జిల్లాల తెలంగాణ కావాలి : గద్దర్‌

దీక్ష విరమించిన బైరెడ్డి త్వరలో కొత్త పార్టీ హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణ రాష్ట్రమే కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నుంచి బయట పడేసేందుకు మార్గాలు…

తెలంగాణపై అధిష్టాన నిర్ణయాన్ని కాదనను : జేడీ శీలం

విజయవాడ, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఎలాంటి నిర్ణయం కాదనబోనని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై విపులంగా అభిప్రాయం చెప్పే పరిస్థితిలో తాను లేనని,…

ఒక్కసారి కూడా అనుకూలమని చెప్పలేదే

నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు ఎన్నోసార్లు చెప్పా : బాబు హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ఒక్కసారి కూడా చెప్పని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యతిరేకం కాదని మాత్రం చెప్పాడు. ఈ…

గంటి ప్రసాదానికి అంతిమ వీడ్కోలు

విప్లపవీరుడికి ఘన నివాళి ప్రసాదంది ప్రభుత్వ హత్యే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టండి మావోయిస్టు నేత గుడ్సా ఉసెండీ పిలుపు హైదరాబాద్‌/నెల్లూరు, జూలై 5 (జనంసాక్షి) : అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకుడు, మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు…

ఉచిత హామీలు అవినీతి కాదు

తాయిళాలపై మార్గదర్శకాలు రూపొందించండి ఈసీకి సుప్రీం హుకుం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓటర్లపై కురిపించే ఉచిత హామీలు అవినీతి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పార్టీల తాయిళాల ప్రక్రియపై మార్గదర్శకాలు…

బైరెడ్డి దీక్షకు మంద కృష్ణ జై

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) : రాయలసీమ హక్కుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన రాయలసీమ సింహగర్జన దీక్షకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ జై కొట్టారు. రాయల తెలంగాణ పేరిట రాయలసీమను విచ్ఛిన్నం చేసే…

ఆహార భద్రత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : ఆహార భద్రత పథకం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఆహార భద్రత ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం సంతకం చేశారు. దీంతో తక్షణమే ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం…

మధ్యప్రదేశ్‌ మంత్రి రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలతో వైదొలిగిన ఆర్థిక మంత్రి భోపాల్‌, జూలై 5 (జనంసాక్షి) :లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌ ఆర్థిక మంత్రి రాఘవ్‌జీ (79) వైదొలిగారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ…

తెలంగాణ ఇచ్చేయండి

రాయల తెలంగాణ వద్దు : బైరెడ్డి హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) : తెలంగాణ ఇచ్చేయండి.. రాయండి తెలంగాణ మాత్రం వద్దని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం…