Wednesday, 25 November 2026

Featured News

అవి ఆత్మబలిదానాలు కావు

కాంగ్రెస్‌ హత్యలే : నాగం హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి): ఆత్మబలిదానాలతో తెలంగాణ రాదని తేలిపోయిందని రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో విూడియాతో…

చర్చిద్దాం రండి

టీ ఎంపీలకు వాయలార్‌ ఢిల్లీపిలుపు రాజీనామాలతో కేంద్రంలో కదలిక హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడికి హైకమాండ్‌ తలొగ్గింది. చర్చలకు రావాలని ఢిల్లీకి ఆహ్వానించింది. దీంతో టీ-కాంగ్రెస్‌ ఎంపీల రాజీనామాల వ్యవహారం వాయిదా…

ఇది ఆఖరి పోరాటం అదే స్థాయిలో ఉండాలి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే ఆఖరి పోరాటం. ప్రజలందరూ ఒక్కటై ఇళ్లూ, వాకిలి విడిచిపెట్టి ఉద్యమ బాట పట్టాల్సిన సమయం. మనం పోరాడ్డమే కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఆడుకుంటున్న ఈ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్యేలను బరిగీసి…

తెలంగాణ కోసం మరో బలిదానం

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య మంచిర్యాలలో  ఘటన.. రాయికల్‌లో విషాదం రాయికల్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రులు పూటకోమాట మాట్లాడడంతో ప్రత్యేక రాష్ట్రం ఇక రాదు, మన బతుకులు మారవనే దిగులుతోనే…

నిప్పులు చెరిగిన హైదరాబాద్‌ భగ్గుమన్న ఓయూ.

ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉత్రిక్తత అరెస్టు హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ భగ్గుమంది! తెలం’గానం’ మిన్నంటింది.. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు  మరిన్ని చర్చలు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఉద్యమం ఉద్ధృతమైంది. రాజధాని నగరం…

రాజీనామాలు అక్కర్లేదు కేంద్రంపై విశ్వాసముంది

టీ మంత్రుల సమావేశం అనంతరం జానారెడ్డి వెల్లడి హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి): ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడుతుందనే ధీమా తమకు ఉందని సినీయర్‌మంత్రి పంచాయతీ రాజ్‌శాఖమంత్రి  కె.జానారెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆయన…

తెలంగాణ ఇవ్వకుంటే..

కాంగ్రెస్‌ భూస్థాపితమే ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం లండన్‌లో తెలంగాణ సాధన దీక్ష లండన్‌ : తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్థాపితం కాక తప్పదని ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం పేర్కొన్నారు. ఎన్నారై…

తెలంగాణ మంత్రులు బానిసలు

తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వం తెగ్గోసినా ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు బానిసల్లాగానే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణపై ఇంకా…

తెలంగాణకు మళ్లీ ధోఖా – ఆడితప్పిన కాంగ్రెస్‌

సంప్రదింపులు ఇంకా కొనసా……..గాలన్న ఆజాద్‌ నిర్ణయానికి సమయం కావాలన్న షిండే న్యూఢిల్లీ, జనవరి 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను ధోఖా చేసింది. గత నెల 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై…

బ్రిటీషోళ్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం : కోదండరామ్‌

హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : దేశం నుంచి బ్రిటిషోల్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం నగరంలోని జేఏసీ కార్యాల యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం…