Wednesday, 25 November 2026

Featured News

ఉండవల్లీ ! నువ్వు పెద్దాపురం వేశ్యవు తెలంగాణ సత్తాచాటుతాం

నిప్పులు చెరిగిన ఎంపీ పొన్నం హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : ఉండవల్లీ నువ్వు పెద్దాపురం వేశ్యతో సమానం.. నువ్వా హైదరాబాద్‌ గురించి మాట్లాడేది తెలంగాణ సత్తా ఏంటో చూపుతామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు.…

రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ

కట్టుదిట్టమైన భద్రతను చేదించుకొని నినదించిన ‘ జై తెలంగాణ’ హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర గవర్నర్‌ తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలిస్తున్నాడని పేర్కొంటూ శనివారం తెలంగాణవాదులు రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు.…

బొత్సా! సీమాంధ్ర సభకెట్లబొయినవ్‌

జెండావిష్కరణ సభలో నిలదీసిన తెలంగాణవాదులు హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సీమాంధ్ర నేతలు పెట్టుకున్న రాజమండ్రి సభకు ఎట్లాబోయినవంటూ తెలంగాణ వాదులు బొత్సా సత్యనారాయణను ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ…

ఉండవల్లి ఊసరవెల్లి మాటలు

తెలంగాణోళ్లు అడిగితే ఆంధ్రోళ్లు విలీనమైండ్రట జై ఆంధ్రప్రదేశ్‌ పేరుతో రాజమండ్రిలో అబద్ధాల సభ హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి) : తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నడిబొడ్డున నిలబడి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తనలోని ఊసరవెల్లి తనాన్ని బయటపెట్టుకున్నాడు.…

గతిలేక హైదరాబాద్‌కు వచ్చింది మీరు..

సీమాంధ్ర ప్రాంతం వారికి గతిలేక 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పేరుతో కుట్ర పూరితంగా హైదరాబాద్‌లో ప్రవేశించారు. ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు’ ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పెట్టుకున్న కర్నూల్‌లో కనీసం భవనాలు కూడా గతిలేక టెంట్ల కింద ఆఫీసులు పెట్టుకున్న…

దేశపాలన నవోన్ముఖం

ఢిల్లీ అత్యాచార ఘటన హేయమైనది : రాష్ట్రపతి న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) : దేశ పాలన నవోన్ముఖమని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ అత్యాచార…

ఇక సమరమే

28న భవిష్యత్‌ కార్యాచరణ  ప్రకటిస్తాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి): హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభ మయ్యే 36 గంటల సమర దీక్షను పెద్ద ఎత్తున విజయ వంతం చేయాలని తెలంగాణ…

పాతబస్తీలో మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ

జాతీయ జెండాతో ముస్లింల ఊరేగింపు దేశభక్తి, దైవభక్తిని చాటిన హైదరాబాదీలు హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి) : మహ్మద్‌ ప్రవక్త జన్మదినం (మిలాద్‌-ఉన్‌-నబీ) సందర్భంగా పాత బస్తీలో ముస్లింలు దేశభక్తి.. దైవభక్తిని చాటి చెప్పారు. జాతీయ జెండా, ముస్లిం…

తెలంగాణోళ్లం ఆంధ్రా జర్నలిస్టుల యూనియన్లో ఎందుకు ?

నయానా తెలంగాణ ఇవ్వరు .. ఇక భయాన్నే తెలంగాణ  తెచ్చుకోవాలి తెలంగాణ డైరీ ఆవిష్కరణ సభలో వక్తలు హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణోళ్లం ఆంధ్ర జర్నలిస్టు యూ నియన్‌లో ఎందుకుండాలని తెలంగా ణవాదులు ప్రశ్నించారు. గురువారం…

ఆజాద్‌ మాటలు తెలంగాణ

ఆత్మగౌరవంపై దాడి : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోలేమన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ మండిపడ్డారు.…