Wednesday, 25 November 2026

Featured News

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు నాన్‌-మెంబర్‌ హూదా

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు నాన్‌-మెంబర్‌ హూదాను అంగీకరించడం చరిత్రను సృష్టించనున్నది. ఈ అంశంపై సాధారణ సభ ఓటు వేసింది. ఈ అంశంపై అమెరికా, ఇజ్రాయిల్‌ నుండి పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిడి, ఓట్లు, రాజకీయ స్థానాలు గురించి ఆకస్మిక…

బీజేపీకి యెడ్యూరప్ప గుడ్‌బై కన్నీటి పర్యంతమైన యెడ్డీ

శాసనసభ్యత్వానికి రాజీనామా కర్ణాటక జనతాపార్టీపేరుతో కొత్తపార్టీ   బెంగళూరు, నవంబర్‌ 30: కర్ణాటకలో రెండు దశాబ్దాలుగా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యెడ్యూరప్ప ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు అసెంబ్లీ సభ్యత్వానికి…

మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

గుర్గావ్‌: కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాదితో బాధపడుతున్న మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఐకే గుజ్రాల్‌ పూర్తిపేరు ఇంద్రకరణ్‌ గుజ్రాల్‌ రష్యాలో భారత రాయభారీగా పనిచేసిన గుజ్రాల్‌,…

గవర్నర్‌ జీ ! చార్మినార్‌ చారిత్రాత్మక కట్టడం రక్షణ కల్పించండి

సియాసత్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ హైద్రాబాద్‌, నవంబర్‌29(జనంసాక్షి): హైద్రాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా చారిత్రక నగరంగా గుర్తింపు ఉందని, కావున నగరంలోని చారిత్రక కట్టడాలకు రక్షణ కల్పించాలని శాంతి కమిటీ సభ్యులు సియాసత్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ నేతృత్వంలో గురువారం గవర్నర్‌…

నేటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనే చర్చ భద్రతా ఏర్పాట్లు ముమ్మరం 10 నుంచి 21 వరకు శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌, నవంబర్‌ 29 రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని సలహాసంఘం నిర్ణయించింది. గురువారం స్పీకర్‌…

తెలంగా ఇవ్వకుంటే మళ్లీ సమ్మె దేవీప్రసాద్‌

    తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యోగులు మరోమారు సకల జనుల సమ్మె చేయాల్సి వస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ అన్నారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవో ఉద్యోగుల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత…

జలయజ్ఞంలో 21లక్షల ఎకరాలకు నీరందించాం

వచ్చే రెండేళ్ళలో 30లక్షల ఎకరాలకు సాగునీరు. 2013కల్లా హంద్రీనీవా రెండో దశ పూర్తి పోలవరం, ప్రాణహితలకు జాతీయ హోదా తీసుకువస్తాం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అనంతపురం, నవంబర్‌ 29 : రాబోయే రెండేళ్ళలో మరో 30లక్షల ఎకరాలకు సాగునీరు…

మనీషా కొయిరాలాకు క్యాన్సర్‌ పలువురు దిగ్భ్రాంతి

ముంబై, నవంబర్‌ 29 : ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలాకు క్యాన్సర్‌ వ్యాధి సోకినట్టు తెలిసింది. ఆమె ప్రసుత్తం జస్లోక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మనీషావెంట ప్రస్తుతం ఆమె తల్లి సుష్మ ఉన్నారు.…

ఫలించని కావేరీ కష్టాలు

బెంగళూరు, నవంబర్‌ 29 : తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసేందుకు కర్ణాటక నిరాకరించడంతో ఇరు రాష్ట్రాలమధ్య కావేరీ వివాదంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కావేరీ జలాల వివాదాన్ని సంయమనంతో పరిష్కరించుకునేందుకు ఎందుకు ప్రయత్నించరు? ఇరురాష్ట్రాల నేతలు కలిసి కుర్చొని…

జిందాల్‌ ఆరోపణలను ఖండించిన ‘జీ’ న్యూస్‌ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

  ఢిల్లీ : జీన్యూస్‌ జర్నలిస్టులపై కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ నుంచి ముడుపులు తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని జీన్యూస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలోక్‌ అగర్వాల్‌ బుధవారం ఢిల్లీలో ఖండించారు. తమ జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమమని…