Wednesday, 25 November 2026

Featured News

రాజకీయాల్లో మార్పు తెస్తాంఅమ్‌ ఆద్మీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి):: రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అమ్‌ ఆద్మీ నేషనల్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. సోమవారంనాడు ఆయన ఒక న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ మనం రాసుకున్న…

సోనియాతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని వినతి సానుకూలంగా స్పందించిన మేడమ్‌

  న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా చర్చిస్తోందని, సమస్య పరిష్కారం కోసం ఓపిక పట్టాలని తెలంగాన కాంగ్రెస్‌ ఎంపీలకు యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సూచించారని సమాచారం. తెలంగాణపై తొందరపాటు నిర్ణయాలు లేదా అనవసర ఆందోళనలు అక్కర్లేదని…

తెలంగాణపై స్పష్టత ఇవ్వాల్సిందే: కోదండరామ్‌

మహబూబ్‌ నగర్‌,నవంబర్‌26(జనంసాక్షి): తెలంగాణ అమరులకు  జగన్‌ సోదరి షర్మిల సలాం చేయడం సరిపోదని, అమరుల త్యాగాలను గుర్తించి, వారి ఆశయాల సాధన దిశగా నడవాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణపై ఆ పార్టీ స్పష్టత…

భాజపా నుంచి జెఠ్మలానీ వెలి

  ఢిల్లీ: భాజపా సీనియర్‌నేత, ఆ పార్టీ ఎంపీ రాం జఠ్మలానీపై పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గడ్కరీ నాయకత్వంతో పాటు సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై పార్టీ వైఖరిని జెఠ్మలనీ ప్రశ్నించటం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు దారి తీసింది.…

గజదొంగల రాజ్యం వద్దు ఆంధ్రపార్టీలను తరమికొట్టాలి సమరభేరి సభలో కేసీఆర్‌

మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నపుడు ఎందుకు మాట్లాడలేదు సమైక్యాంధ్ర పార్టీలకు కోదండరామ్‌ సూటి ప్రశ్న సూర్యాపేట : తెలంగాణ ప్రజలకు రాజన్న, చంద్రన్నలాంటి గజదొంగల రాజ్యం వద్దని తెలంగాణ రాజ్యమే కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.…

డిఎస్సీ 2012 షెడ్యూల్‌ విడుదల

26న మెరిట్‌ ట్రస్టు ప్రకటన, డిసెంబర్‌ 15న తుది జాబితా 16,17 తేదీలలో నియామకాలు హైదరాబాద్‌, నవంబర్‌24: డిఎస్సీ 12 ఉపాధ్యాయులు నియామకానికి సంంధించి నియామక షెట్యూల్‌ను అధికారులు ప్రకటించారు. డిఎస్సీపై శనివారం ఉన్నత శాఖ విద్యాధికారులు సమావేశమై…

ప్రపంచ వ్యవసాయ సదస్సును విజయవంతం చేస్తాం

అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రైతులకు ప్రోత్సాహం మార్కెటింగ్‌ మెళకువలు, ఉత్సాదకత పెంపుపై అవగాహన సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 24 : వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు విజయవంతానికి ప్రభుత్వం…

షర్మిలకు తెలంగాణ సెగ

  పాదయాత్రను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు జై తెలంగాణ అనాలని డిమాండ్‌ ప్రతిఘటించిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదిన నేతలు మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 24 :వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన…

తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేస్తా: నాగం జనార్థన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేస్తానని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం కన్వీనర్‌ అల్లం నారాయణ ఆధ్వర్యంలో…

మాజీప్రధాని ఐ.కె గుజ్రాల్‌కు తీవ్ర ఆస్వస్థత

  గుర్గావ్‌: నవంబర్‌ 24, (జనంసాక్షి): మాజీ భారత ప్రధాని ఐ.కె గుజ్రాల్‌ తీవ్ర అస్వస్థతకు గురైనారు. అస్వస్థతకు గురైన ఐ.కె గుజ్రాల్‌ను ఆయన కుటుంబ సభ్యులు శనివారం రాత్రి గుర్గావ్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా…