Wednesday, 25 November 2026

Featured News

తెలంగాణ ఊసెత్తని టీ-టీడీపీ ఎంపీలు

    ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా టీడీపీ ధర్నా నీలం తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి: నామా న్యూఢిల్లీ, నవంబర్‌ 23 :చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం…

పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీల ప్రకటన

  హైదరాబాద్‌,నవంబర్‌23: పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీలను మంత్రి పార్థసారథి ప్రకటించారు. మార్చి 6నుంచి 23వతేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 6నుంచి ఇంటర్‌ ప్రథమ, 7 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.…

11వేల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం

  ఉపప్రణాళిక చట్టబద్ధతకు 30,1న అసెంబ్లీ సమావేశాలు త్యాగి కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం 29న మరోసారి సమావేశం: డికె అరుణ హైదరాబాద్‌,నవంబర్‌23(ఆర్‌ఎన్‌ఎ): మూడు నెలల సుదీర్ఘ విరామం తరవాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు…

‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి): ‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. జనంసాక్షి సిబ్బందితో…

ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి:టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌

  కరీంనగర్‌ నవంబర్‌ 23 జనంసాక్షి : తేది 23-11-2012నస్థానిక ఐఎంఏ భవనంలో జిల్లా టీఎన్జీవోల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశకు టీఎన్జీవో ల జిల్లా అద్యక్షుడు యంఏ హమీద్‌ టీఎన్జీవోల కేంద్ర సంఘం లధ్యక్షుడు జి.దేవీ…

అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయండి.. -హోమ్‌ మంత్రికి మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యులు హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్‌ తమను వేధిస్తున్నాడని వారు తెలిపారు. ఈ విషయం…

కోమటిరెడ్డి ఇంటిని ముట్టడించిన అమరవీరుల కుటుంబాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గురువారం నాడు ఆయన ఇంటిని ముట్టడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం…

ఎఫ్‌.డి.ఐలపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు నినాదాలతో దద్దరిల్లిన సభ లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూడిల్లీ:ఎంతో కీలకమైన విదేశీ పెట్టుబడులపై లోక్‌సభలో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు గురువారంనాడు గట్టిగా పట్టుపట్టాయి.ఈ అంశంపై ప్రతిక్షాల సభ్యులు గట్టిగా నినాదాలు చేయడంతో సభలో ఎవరు ఏం అంటున్నదీ వినబడనేదు.రకరకాల నినాదాలతో సభ దద్దరిల్లింది. సభలో ప్రశాంతంగా…

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్‌ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల  విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా…

విపక్షాలు సహకరించాలి అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని

న్యూఢిల్లీ, నవంబర్‌ 22 :పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు సహచర సభ్యులంతా సహకరించాలని, సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని…