Wednesday, 25 November 2026

Featured News

పార్లమెంట్‌లో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల బైఠాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతకాల సమావేశాలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో తెలంగాణవాదాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌ ఒకటో నెంబరు ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు బైఠాయించారు. పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని…

అపోలో మెడికల్‌ కాలేజీపై సిబిఐ విచారణ

  హైదరాబాద్‌, నవంబర్‌ 21 : అపోలో మెడికల్‌ కాలేజీలో సీట్ల భర్తీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. మేనేజమెంట్‌ కోటా సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారంనాడు హైకోర్టు విచారణ…

కేసులు ఎత్తివేయాలని టీ ఉద్యోగుల ధర్నా

    హైదరాబాద్‌: ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పదవ పీఆర్సీనీ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌…

పార్టీలకు అతీతంగా తెలంగాణ పోరాటం కేసీఆర్‌తో కెకె భేటీ

    హైదరాబాద్‌, నవంబర్‌ 21 : తెలంగాణకోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ సాధనకోసం తెలంగాణవాదులందరిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము కేంద్ర ప్రభుత్వానికో,…

చివరికోర్కెలేదు జైలులోనే అంత్యక్రియలు

హైదరాబాద్‌: బుధవారం పూణేలోని ఎరవాడ జైలులో ఉరిశిక్షకు గురైన పాకిస్తాన్‌ తీవ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌కు ఆ జైలు ఆవరణలోనే అంత్యక్రియలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ ముంబాయిలో ఈ విషయాన్ని వెల్లడించారు. కసబ్‌ చివరి కోర్కె…

గడ్కరీ రాజీనామా చేయల్సిందే : యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

  న్యూడిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్‌ గడ్కరీపై బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తీవ్రంగా విరుచుకుపడ్డారు.గడ్కరీ రాజీనామా…

రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

నల్లగొండ, నవంబర్‌ 20: మద్యం మాఫియా రాష్ట్రాన్ని నాశనంచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఏలుతోందనే విషయాన్ని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌…

ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలమని చెప్పండి బాబుకు హరీష్‌ సవాల్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కాదు, అనుకూలమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత టి. హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. చెప్పిన మాటే చెబుతూ ప్రజలను చంద్రబాబు…

మన సంబంధాలు భేష్‌: భారత్‌, జపాన్‌ ప్రధానులు

  నాంపెస్‌: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, జపాన్‌ ప్రధానమంత్రి యొషిహిహికొ నొడా కాంబోడియాలో కలుసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపిన ఈ నేతలిదరూ మరింత మెరుగా ముందంజ వేయడం గురించి చర్చించుకున్నారు. గతంలో జపాన్‌ రాజధాని టోక్యోలోనే…

తెలంగాణపై తేల్చాకే ఎన్నికలు : వయలార్‌

  ఢిల్లీ: తెలంగాణపై తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కేంద్ర మంత్రి వయలార్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయం అధిష్ఠానం బాధ్యత అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌…