ప్రేమజంటపై దాడి: అమ్మాయి హత్య
కడప,(జనంసాక్షి): వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలం తంబళ్లపల్లెలో ప్రేమజంట పై అమ్మాయి తరపువారు దాడి చేశారు. కుత్తులతో దాడి చేసి ప్రియురాలిని హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రియుని పరిస్థితి విషమంగా ఉంది.
కడప,(జనంసాక్షి): వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలం తంబళ్లపల్లెలో ప్రేమజంట పై అమ్మాయి తరపువారు దాడి చేశారు. కుత్తులతో దాడి చేసి ప్రియురాలిని హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రియుని పరిస్థితి విషమంగా ఉంది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన దిగ్విజయ్‌ని కలిసి తెలంగాణ అంశంపై చర్చించనున్నారు.
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని పక్కన బెట్టి బలపడుతున్న రాజ్యం ప్రజల మీద దమన నీతిని ఎలా అమలు చేస్తున్నదో వివరిస్తున్నారు ఇప్పుడు రాజ్యవాదమే రాజ్యంగ వాదంగ మారిపోతునం& విచారకర సందర్భం మనముందు ఉంది. తద్వారా ప్రభుత్వాలు తన…
తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . 19లి’27లో ఒకే సాదారణ కుటుంబంలో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి గ్రామంలో పట్టాడు.…
సమైక్యాంధ్ర ప్రదేశ్ పేరుతో గడిచిన మూడేళ్లలో ఓ కృత్రిమ ఉద్యమం అప్పుడప్పుడూ తెరపైకి వచ్చి అంతలోనే తెరమరుగవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సమైక్యాంధ్ర అనే ముద్దు పేరు పెట్టి కొందరు సీమాంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారుల నుంచి రాజకీయ నాయకులుగా…
విజయవాడ సబ్కలెక్టరేటు: కృష్ణా డెల్టాలోని తూర్పు ప్రధాన కాలువకు ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. విజయవాడ నీటి పారుదల శాఖ ఎస్ఈ కేఎల్ నరసింహమూర్తి గుంటూరు నీటిపారుదల శాఖ ఎస్ఈ…
కాలిఫోర్నియా: సౌదీ యువరాణి మేషల్ అలెబాన్ (42) బుధవారం అరెస్టయ్యారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న అమె ఒక మహిళను అక్రమంగా తరలించడమే కాక అమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్భంధించినట్లు అరోపణలు ఎదుర్కొంటన్నారు. ఆ మహిళతో బలవంతంగా పనిచేయించుకుంటున్నారని రాకుమారిపై నేరం…
హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం, తెలంగాణ రోడ్‌మ్యాప్, తదితర అంశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర మంత్రులు హస్తినాకు బయలుదేరారు. ఢిల్లీకి బయలుదేరిన వారిలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, డీకే అరుణ ఉన్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్. శ్యామసుందర్‌ను అనంతపురం ఎస్పీగా, సీఐడీ విభాగంలో డీఐజీగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌ను నిజామాబాద్ రేంజ్ డీఐజీగా బదిలీ అయ్యారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో గురువారం మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ మిడ్నాపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్, కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 11మంది కార్యకర్తలు గాయపడ్డారు. మిడ్నాపూర్‌లోని మరో పోలింగ్ బూత్ వద్ద సీపీఎం…