Wednesday, 4 November 2026

July 2013

సీమాంధ్ర

ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు

కడప: జిల్లాలోని పుల్లంపేట మండలంలోని టి. కమ్మపల్లి, టి. బలిజపల్లెలో 9,10 వార్డులకు సంబంధించిన ఖాళీ బ్యాలెట్‌ బ్యాక్సుల్లో గ్రామస్థులు నీళ్లు పోశారు. గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించినప్పటికీ అధికారులు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఆగ్రహించి బ్యాలెట్‌ బాక్సులో…

తెలంగాణ

ఒంటిగంటకు ముగియనున్న పోలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మధ్యాహ్నం ఒంటి గంటకు రెండో విడత పంచాయతీ ఎన్నికలలకు పోలింగ్‌ ముగియనుంది. ఒంటి గంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల 60 శాతం పైన పోలింగ్‌…

తెలంగాణ

కొండా నివాసంలో టీ వైసీపీ నేతలు భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): వైసీపీ నేత కొండా సురేఖతో ఆ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల  రాజీనామాలు , తెలంగాణపై వైసీపీ వైఖరితో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.

సీమాంధ్ర

పోలీసుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

చిత్తూరు(జనంసాక్షి): జిల్లాలోని ఐరాల మండలం వేదగిరి వారిపల్లెలో ఓటర్లపై ఎస్‌.ఐ దాడి చేశారు. పలువురికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వైఖరిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయం

కేంద్ర మంత్రులకే అప్పజెప్పాం: శైలజానాథ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూడాలని తమ ప్రాంత కేంద్ర మంత్రులకే అప్పజెప్పాలని మ్తంరి శైలజానాథ్‌ పేర్కొన్నారు. కావూరి నివాసంలో భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటికైనా సిద్దమని ఆయన స్పష్టం…

సీమాంధ్ర

ఆందోళన చేపట్టిన తెదేపా కార్యకర్తలు

విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో స్థానికేతరులు ఓటు హక్కు వినియోగంపై వివాదం ఏర్పడింది. స్థానికేతరులు 250 మంది ఓటు వేసేందుకు రావడంతో గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. పోలింగ్‌ కేంద్రం బయట గ్రామస్థులు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు…

తెలంగాణ

పోలింగ్‌ కేంద్రం వద్ద పలువురి మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రెండో విడత పోలింగ్‌ సందర్భంగా కొన్ని చోట్ల అపశృతి చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన కొందరు గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం  జిల్లా తల్లాడ మండలంలోని లింగన్న పేటలో గోపయ్య అనే వృద్ధుడు…

జాతీయం

పీసీసీ చీఫ్‌ బొత్సతో దామోదర భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ భేటీ అంశాలతో పాటు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

టీడీపీ, వైసీసీ కార్యకర్తల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మేళ్లచెర్వు మండలం హేమ్లాతండాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

సీమాంధ్ర

పయ్యావుల కేశవ్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌: విద్యార్థులు

అనంతపురం: సమైకాంధ్రకు మద్దతుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడుతూ…. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని…