Tuesday, 3 November 2026

July 2013

తెలంగాణ

కిషన్‌రెడ్డితో ఐకాస ఛైర్మన్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, పలువురు ఐకాస నేతలు భేటీ అయ్యారు. తెలంగాణపై ఢిల్లీ పరిణామాలు, భవిష్యత్‌ కార్యచరణపై భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

జాతీయం

ప్రధాని మన్మోహన్‌తో సోనియా సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయంత్రం జరిగే యూపీఏ సమయ్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎజెండగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ

ఢిల్లీ బయలుదేరిన మంత్రులు

హైదరాబాద్‌:నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌లు ఢిల్లీ బయలుదేరారు. హైదరాబాద్‌పై తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలిపేందుకు వీరు ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నారనే వూహాగానాలు వస్తున్న నేపథ్యంలో మంత్రులిద్దరూ ఢిల్లీ పయనమయ్యారు.

తెలంగాణ

సీఎల్పీలో సీమాంధ్ర నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీలో సీమంధ్ర కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశానికి  మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్‌తో పాటు  ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇప్పటికే ఢిల్లీకి చేరిన సీమాంధ్ర నేతలు…

తెలంగాణ

సాయంత్రం హస్తినకు వెళ్లనున్న డి. శ్రీనివాస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ పీసీసీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ ఈ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణపై హైకమాండ్‌ నిర్ణయం  తీసుకుంటున్న నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లున్నట్లు సమాచారం. తెలంగాణపై…

జాతీయం

తెలంగాణ ప్రజల ఆక్షాంక్ష నెరవేరబోతోంది: గుత్తా

ఢిల్లీ: తెలంగాణ ప్రజల అకాంక్ష  నెరవేరబోతుందని గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని, సీమాంధ్ర సోదరులు సహకరిస్తారని అన్నారు.

జాతీయం

వీహెచ్‌తో తెలంగాణ నేతల సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావుతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సీమాంధ్ర నేతల లాబీయింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ నేతలు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.  చివరి…

జాతీయం

సురవాలీలో బస్సు, లారీ ఢీ: 10 మంది విద్యార్థులు మృతి

జైపూర్‌: హనుమాన్‌ఘుర్‌ జిల్లా సురవాలీలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 20 మంది విద్యార్థులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స…

తెలంగాణ

సీమాంధ్రలో భారీ బందోబస్తు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలోని ప్రధాన పట్టణాల్లో పోలీసులను భారీగా మోహరించారు. కర్నూలు, కడప, విజయవాడ, విశాఖ పట్టణాల్లో పోలీసులు మార్చ్‌ నిర్వహించారు. ఆంధ్రా యూనివర్సిటీలో పోలీసులు మోహరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు పటిష్ఠ బందోబస్తు…

అంతర్జాతీయం

2015 ప్రపంచ కప్‌ క్రికెట్‌ జట్లను ఐసీసీ

మెల్‌బోర్న్‌: 2015 ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే జట్లను ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ పోటీలో పాల్గొనే జట్ల వివరాలు వెల్లడించారు. పూల్‌-ఏ లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, పూల్‌-బి లో దక్షిణాఫ్రికా,…