Tuesday, 3 November 2026

September 2013

నల్లగొండ

సీమాంధ్ర ఉద్యమంపై శ్వేతపత్రం విడుదల చేయాలి : టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

నల్లగొండ: సీమాంధ్రుల ఉద్యమంపై కిరణ్‌ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ఇరు ప్రాంతాల మధ్య జరుగుతున్న పోరాటం కాదన్నారు. కేవలం పెట్టుబడిదారుల ఆధిపత్య పోరాటం మాత్రమేనన్నారు.

వరంగల్

సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే : ఎంపీ రాజయ్య

వరంగల్‌ : సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని వరంగల్‌ ఎంపీ రాజయ్య అన్నారు.చివరి బంతి వరకు ఆట ఉంటుందన్న సీఎం కిరణ్‌ ఒక్క బంతికే పదిపరుగులు ఎలా చేస్తడో తెలుసుకోవాలని రాజయ్య వ్యాఖ్యానించారు.ఏపీఎన్జీ.వోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిచేష్టలు మానుకోవాలని…

హైదరాబాద్

యువకున్ని హత్యచేసి రోడ్డుప్రమాదంగా మలిచేందుకు ప్రయత్నం

మెదక్‌ : యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని మెదక్‌-బోధన్‌ ప్రధాన రహదారి బోగుడభూపతిపూర్‌ అడవిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ గోధ్రు కథనం ప్రకారం మెదక్‌ మండల పరిధిలోని కప్రాయిపల్లికి చెందిన బోయిని లచ్చయ్య…

మహబూబ్ నగర్

సీమాంధ్రులు తెలంగాణ ఉద్యమంపై పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం : టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఉద్యమం.. ప్రజలపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ కో-చెర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని హితువు పలికారు.ఏపీఎన్జీవోలది ముమ్మాటికి ప్రభుత్వం చేయిస్తున్న ఉద్యమం అని…

ఆదిలాబాద్

. రేపు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలు

మంచిర్యాల (ఆదిలాబాద్‌) : ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలను ఈనెల 27న ఉదయం 11గంటలకు మంచిర్యాలలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే గోనే హన్మంతరావు తెలిపారు. తెలంగాణ జాతీపిత ,స్వాతంత్య్ర సమరయోధుడు,సామాజీక…

ఖమ్మం

ఇందిరమ్మ ఇళ్లకు నిధుల గ్రహణం

కొత్తగూడెం (ఖమ్మం) : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటిమాటలేనని తేలిపోయాయి.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయక కొసరి కొసరి నిధులను మంజూరు చేస్తూ ,అందులోంచి పేదల…

అంతర్జాతీయం

షాపింగ్‌మాల్‌ దాడిలో ఆగని భారతీయుల మృత్యువాత

నైరోబీ : కెన్యా రాజధాని నైరోబీలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయ మృతుల సంఖ్య నాలుగికి చేరింది. తాజాగా గుర్తించిన మృతుల్లో జునాగద్‌ గుజరాత్‌కు చెందిన జ్యోతిబాల ధర్మేశ్‌ మృతి చెందినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయం

ప్రధాని మన్మోహన్‌కు అమెరికా కోర్టు సమన్లు

వాషింగ్టన్‌ : అమెరికా పర్యటనకు భారత నాయకులు ఎవరైనా వెళ్లినా అక్కడి కోర్టుల నుంచి సమన్లు తప్పడం లేదు.తాజాగా ,నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అక్కడి కోర్టు సమన్లు ఇచ్చింది.1990లలో పంజాబ్‌…

హైదరాబాద్

ప్రమాదవశాత్తు బస్సు కింద పడి విద్యార్థి మృతి

అమీర్‌పేట్‌ (హైదరాబాద్‌) :బస్సు దిగుతూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి అదే బస్సు కిందపడి మృతిచెందిన ఘటన ఎస్సార్‌నగర్‌ చౌరస్తాలో ఈరోజు ఉదయం జరిగింది. బాబునగర్‌కు చెందిన ఆకాశ్‌ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బోరబండ నుంచి కాచిగూడ వైపు…

కరీంనగర్

ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్పారెస్పీ ఉద్యోగి

కరీంనగర్‌ : రూ.5,500 లంచం తీసుకుంటూ ఎస్పారెస్పీ ఈఈ రవీందర్‌ ఏసీబీకి చిక్కాడు.రవీందర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.