Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

హైదరాబాద్, మే 22 : రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 2,82,799 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 523 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం…

వార్తలు

చంద్రబాబుతో సీఎస్, ఉన్నతాధికారుల భేటీ

హైదరాబాద్, మే 22 : ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఉన్నతాధికారులు గురువారం ఉదయం సమావేశమయ్యారు. విభజన , ఉద్యోగ పంపిణీ, ఇతర కీలక అంశాలపై చంద్రబాబుకు సీఎస్ పవర్‌పాయింట్…

వార్తలు

రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుంది : సురవరం

హైదరాబాద్, మే 22 : ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. రెండో రోజు జరిగిన సీపీఐ కార్యవర్గ సమావేశాల్లో సురవరం మాట్లాడుతూ వెజార్టీ ఉంది కదా అని…

వార్తలు

మీడియా ఎదుట కొనపూరి రాములు హత్యకేసు నిందితులు

నల్గొండ, మే 22 : కొనపూరి రాములు హత్యకేసు నిందితులను గురువారం పోలీసులు మీడియా ఎదటు ప్రవేశపెట్టారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు ఉండగా ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు…

వార్తలు

కయ్యానికి కాలు దువ్వితే దేనికైనా రెడీ : కేసీఆర్

తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులకు స్థానం లేదు,   హైదరాబాద్, మే 22 : తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులకు స్థానం లేదని, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో ఉండాలని, ఆంధ్రా ఉద్యోగులు సీమాంధ్రలో ఉండాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ…

వార్తలు

కుమారుడికి ఎంసెట్ పరీక్ష ప్రమాదంలో తండ్రి మృతి

కుమారుడిని ఎంసెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి నల్గొండ, మే 22 : జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో విషాదం నెలకొంది. ఎంసెట్ పరీక్ష కోసం కుమారుడిని బైక్‌పై తీసుకుళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి…

వార్తలు

నన్ను ఆంధ్రాకు ఎలా పంపిస్తారు: విఠల్

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగ సంఘం నేత అయిన తనను ఆంధ్రాకు కేటాయించడం అన్యాయమని విఠల్ పేర్కొన్నారు. అధికారులు తనను అన్యాయంగా ఆంధ్ర ప్రాంతానికి కేటాయించారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది పెరిగింది మెదక్‌లో,…

వార్తలు

తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు..‘‘తెలంగాణ‌’’ కోసం ఎదురుచూపు

హైదరాబాద్ (ఏజెన్సీస్): జూన్ 2న ఆవిర్భవించనున్న తెలంగాణ రాష్ట్రానికి కొత్త వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ న్యూఢిల్లీలో బాధ్యతలు చేపట్టనున్న కొత్త ప్రభుత్వం వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దరిమిలా…

వార్తలు

ఉద్యోగులకు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్: కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యోగులకు ‘స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్’ ఇస్తామని కాబోయే ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రభుత్వానికి ఉద్యోగులే కర్త, కర్మ, క్రియ అని ఆయన అన్నారు.…

వార్తలు

రీలంక మత్స్యకారులకు జూన్ 4 వరకు కస్టడీ విధింపు

రామనాథపురం : భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 14 మంది శ్రీలంక మత్స్యకారులకు పారముడికి కోర్టు జూన్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బుధవారం హిందూ మహాసముద్రంలోని భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన శ్రీలంకకు చెందిన…