Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

ప్రధాని కాగానే సియాచిన్ సైనిక శిబిరాలకు..!

రెండు వారాల్లో పెట్రాపోల్, వాఘా పర్యటన.. న్యూఢిల్లీ : 14వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నరేంద్ర మోడీ సరిహద్దు సైనిక శిబిరాలను సందర్శిస్తారని సమాచారం. ఆ క్రమంలో సరిహద్దు భద్రతా దళాలు, పారా మిలటరీ…

వార్తలు

గుజరాత్ సిఎంగా ఆనందీబెన్ పటేల్ ప్రమాణ స్వీకారం

గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ కమలా బేణీవాల్‌ ఆనందీబెన్ పటేల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే సమయంలో…

వార్తలు

మోడీ ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ సమాయత్తమవుతోంది. ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విస్తారంగా పరచుకున్న ఫోర్ కోర్టు పచ్చిక బయళ్ళలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి…

వార్తలు

రాజపక్సేను ఆహ్వానించడంపై వైగో అభ్యంతరం

చెన్నయ్ : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సేను ఆహ్వానించడంపట్ల ఎండిఎంకె అధినేత వైగో అభ్యంతరం తెలిపారు. “చరిత్రాత్మకమైన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మహా పాపాత్ముడు రాజపక్సేను ఆహ్వానించారనే వార్త…

Featured News

దేశవ్యాప్తంగా భూ ప్రకంపనలు

12 సెకన్ల పాటు కంపించిన భూమి భువనేశ్వర్‌, జార్ఖండ్‌, రాంచీ ఉత్తరాంధ్రలో ఇళ్లలో నుంచి జనం పరుగులు అందోళన వద్దు సునామీ లేదు: అధికారులు హైదరాబాద్‌, మే 21 (జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా మొదలుకొని విశాఖ, విజయనగరం,…

Featured News

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా

బీజేఎల్పీ నేతగా ఆనందీబెన్‌ పటేల్‌ ఎన్నిక అహ్మదాబాద్‌, మే 21 (జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి నరేంద్ర మోడీ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ మోడీకి ఘనంగా వీడ్కోలు పలికి, ప్రశంసలతో ముంచెత్తింది.…

Featured News

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌కు ఘన నివాళి

న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి): దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పలువురు ప్రముఖులు, నేతలు స్మరించుకున్నారు. బుధవారం రాజీవ్‌ 23వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి ‘వీర్‌భూమి’ వద్ద ప్రము ఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,…

Featured News

అరవింద్‌ కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ

గడ్కరీ పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశం న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి): నితిన్‌ గడ్కరీ పరువు నష్టం దావా కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ విధిస్తూ ఢిల్లీ కోర్టు…

Featured News

సిక్కిం ముఖ్యమంత్రిగా చామ్లింగ్‌ ఐదోసారి ప్రమాణం

నాలుగోసారి పదవి చేపట్టిన బీజేడీ నేత సిక్కిం, మే 21 (జనంసాక్షి): సిక్కిం ముఖ్యమంత్రిగా పవాన్‌ చామ్లింగ్‌ బుధవారం ప్ర మాణ స్వీకారం చేశారు. వరుసగా ఐదోసారి ముఖ్యమం త్రిగా బాధ్యతలు చేపట్టి జ్యోతిబసు రికార్డు బద్దలు కొట్టా…

Featured News

ఒడిస్సా సీఎంగా నవీన్‌ ప్రమాణం

భువనేశ్వర్‌, మే 21 (జనంసాక్షి): ఒడిశా ముఖ్యమంత్రిగా బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఆయన నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించారు. రాజ్‌ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నవీన్‌తో…