తెలంగాణ వ్యాప్తంగాభారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర వాయువ్య, మధ్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తో వచ్చే 48 గంటల్లో…


