Tuesday, 3 November 2026

April 2016

Cover Story

ప్రతిపక్షాలు ఎందుకు పారిపోయాయి

– ప్రజలకు సమాధానం చెప్పాలి – కోటి ఎకరాలకు సారునీరు అందించి తీరుతాం – సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): తెలంగాణలో 30 ఏళ్ల విద్యుత్తు కష్టాలను తమ ప్రభుత్వమే తీర్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రజలకు ఇచ్చిన…

Featured News

ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామన్న కోహ్లీ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వరల్డ్‌ టీ 20లో తమ జట్టు కొన్ని విజయాల్ని, కొన్ని పరాజయాల్ని ఎదుర్కొన్నా అభిమానులు అందించిన సహకారం మరువలేనిదని టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన ప్రతీ…

Featured News

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో మోసం: భట్టి

హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అంతా వాస్తవమే అయితే…ప్రతిపక్షాల ప్రజెంటేషన్‌కు  ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని  టీ-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కావాలనే విపక్షాలకు ఛాన్స్‌ లేకుండా…

హైదరాబాద్

బంగారు వ్యాపారులకు మంత్రి మద్దతు

హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న  బంగారు వ్యాపారులు గత నెలరోజులుగా చేస్తున్న ఆందోళన న్యాయబద్దమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్‌ పాఠ్‌ మార్కెట్‌లో ఆందోళన చేస్తున్న బంగారు వ్యాపారులకు మంత్రి మద్దతు తెలిపారు. కేంద్ర…

Featured News

తిమ్మాపూర్‌ వెంకన్నకు సిఎం పదిలక్షల విరాళం

ఏడుకొండల వాడి మొక్కులూ చెల్లించుకుంటానని వెల్లడి నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సుదర్శన యాగంలో కేసీఆర్‌ దంపతులు, మంత్రి పోచారం…

జాతీయం

మాల్యాకు మరోమారు ఇడి నోటీసులు

న్యూదిల్లీ,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): బ్యాంకులకు రుణాలు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 9లోగా తమ వద్ద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే విజయ్‌ మాల్యా ఈడీ…

Featured News

అణు భద్రతకు పెను ప్రమాదం!

వాషింగ్టన్ : అణు భద్రత కోసం భారత్ భారీ విరాళాన్ని ప్రకటించింది. అణు భద్రతా నిధి కోసం సుమారు 10 లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన అణు భద్రతా సదస్సులో మోదీ ఈ విషయాన్ని…

Featured News

భారత్, పాక్ అణ్వాయుధాలు తగ్గించాలి : ఒబామా

వాషింగ్టన్ : భారత్, పాకిస్థాన్ దేశాలు అణ్వాయుధాల సమీకరణను తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. రెండు దేశాలూ సైనిక సత్తాపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అమెరికా, రష్యా లాంటి అగ్రదేశాలు అణ్వాయుధాలను తగ్గించనంత వరకు ఇతర…

Featured News

శక్తిమంతమైన దాడులకు బాంబుల కోసం ఐఎస్ ప్రయోగాలు!

వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మరిన్ని శక్తిమంతమైన దాడుల కోసం ప్రయోగాలు చేస్తోందట. రెండేళ్ళ క్రితం ఇరాక్‌లోని మోసుల్ విశ్వవిద్యాలయాన్ని ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) స్వాధీనం చేసుకుంది. దీనిలోని రసాయనిక ప్రయోగశాలను ఐఎస్ ఉపయోగిస్తోందని సమాచారం.…

Featured News

వేలానికి రూ. 320 కోట్ల వజ్రం

లండన్: తళతళలాడే స్పష్టమైన నీలి రంగు దీర్ఘచతురస్రాకారపు అతిపెద్ద వజ్రాన్ని వేలం సంస్థ క్రిస్టీ అమ్మకానికి పెట్టింది. 14.62 క్యారెట్ల బరువుగల ఈ వజ్రానికి ప్రామాణిక ధరను 320 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి…