ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-2003 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులు అలనాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.20ఏళ్ల క్రితం విడిపోయిన…










