తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది “కాంగ్రెస్”… బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వల్లే పదవులు
మిర్యాలగూడ, జనం సాక్షితెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వల్లే పదవులు అనుభవిస్తున్నారని మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మనబోయిన అర్జున్ లు…










