మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్బలంతోనే పేద ముస్లింల ఇండ్లను టార్గెట్ చేసి కూల్చారు
రేకుర్తి గుట్ట భవిష్యత్తులో పర్యాటక ప్రాంతం అవుతుందనే కారణంతో పేద ముస్లింలకిచ్చిన భూములపై భూబకాసురులు కన్నేశారు మంత్రి కమలాకర్ భూమాఫియాను ప్రోత్సహించడాన్ని, పేద ముస్లింల ఇండ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం…










