తపాలా సేవలు సద్వినియోగం చేసుకోవాలి మహిళల కోసం సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం
ఖానాపూర్ రూరల్17 మే (జనం సాక్షి): తపాల సేవలు ఇంట్టిఇంటికి అందిస్తామని ప్రజలు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ పోస్ట్ మాస్టర్ రాజేందర్ అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్…










