ఆరు కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను ఫిజికల్ గా పరిశీలించాలి 1500 కన్నా ఎక్కువ ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 17:-స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ఆయా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఈఆర్ ఓ, ఏఈఆర్వోలకు సూచించారు.…










