Saturday, 7 November 2026

janamsakshi

Featured News

న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా మామ్‌దానీ

ఖురాన్‌ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్‌ న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా జోహ్రాన్‌ మామ్‌దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్‌ సబ్‌వే స్టేషన్‌ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఖురాన్‌ గ్రంధంపై చేయి వేసి…

Featured News

ఫ్యూచర్‌ సిటీతో కొత్త జిల్లాకు ఛాన్స్‌

` గ్రేటర్‌ పరిధిలో జిల్లాల విభజన ` కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం హైదరాబాద్‌,జనవరి1(జనంసాక్షి):హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్‌ పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌, పునర్విభజించిన…

Featured News

రూ.వెయ్యి కోట్ల కిక్కు

` నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ…

జాతీయం

త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ తొలికూత

` కోల్‌కతా` గువాహటిల మధ్య పరుగులు ` ప్రకటించిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ…

Featured News

స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో అపశృతి

` బాణాసంచా పేలి 40 మంది మ ృతి బెర్న్‌(జనంసాక్షి): స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాణాసంచా పేలి 40మంది మ ృతి చెందారు. మ ృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా..స్థానిక మీడియా కథనాల…

Featured News

నుమాయిష్‌ ప్రపంచ స్థాయికి ఎదగాలి

` అత్యంత సేఫ్‌ సిటీగా హైదరాబాద్‌ ` ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిన నేపథ్యంలో ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌…

Featured News

జీ.ఓ 252పై త్వరలో జర్నలిస్టు సంఘాలతో సమావేశమవుతాం

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):జర్నలిస్టులను విభజించి పాలించాలానే ఆలోచనతో, అక్రెడిటేషన్స్‌ లో కోత పెడుతూ తీసుకు వచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కలిసి…

Cover Story

మనుగడ కోసం ఆరాటం.. బీఆర్‌ఎస్‌ జలజగడ పోరాటం

` జల వివాదం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్‌ ప్రయత్నం ` బీఆర్‌ఎస్‌ మనుగడ కష్టమని ఆయన గుర్తించారు.. ` పాలమూరు`రంగారెడ్డి డీపీఆర్‌ ఏడేళ్ల వరకు సమర్పించలేదు.. ` తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ కేసీఆర్‌ రాష్ట్రానికి…

ఆదిలాబాద్

గంభీరావుపేటలో అయ్యప్ప స్వాముల ర్యాలీ

              గంభీరావుపేట జనవరి 01(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజు ఆంజనేయ టెంపుల్ నుండి అయ్యప్ప స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ ఊరు వీధుల…

ఆదిలాబాద్

ఘనంగా ఉర్సు ఉత్సవాలు

              గంభీరావుపేట జనవరి 01 (జనం సాక్షి): హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ రహీం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో హజ్రత్ మీరా…