‘ఇథనాల్’పై తిరగబడ్డ రాజస్థాన్ రైతు
దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం.. రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు హనుమాన్‌గఢ్ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్, పంజాబ్, హర్యానా రైతులు ఫ్యాక్టరీ రక్షణ గోడ ధ్వంసం.. జేసీబీలు, కార్లు, పోలీసు వాహనాలకు…










