నూతన వధూవరులను ఆశీర్వదించిన జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి
అలంపూర్ నవంబర్ 23(జనంసాక్షి )నియోజకవర్గం లో గురువారం జరిగిన పలు వివాహ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా ఇటిక్యాల జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. ఉండవల్లి మండలం లో ని మారమునగాల గ్రామానికి చెందిన జోగులాంబ…










