తుమ్మల చెరువుకు గండి
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లాలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సైదాపూర్ మండలం బెనికేపల్లి గ్రామంలోని తుమ్మల చెరువుకు రెండు చోట్ల గండి పడింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లాలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సైదాపూర్ మండలం బెనికేపల్లి గ్రామంలోని తుమ్మల చెరువుకు రెండు చోట్ల గండి పడింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సహాయక చర్యల కోసం కరీంనగర్‌లోని కలెక్టర్ కార్యాలయానికి…
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ను ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ముట్టడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రుక్తి చోటు చేసుకుంది.
కరీంనగర్,(జనంసాకి): కొడిమ్యాల మండలం పూడూరులోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లా డ్వామా పీడీ మనోహర్ తన పట్ల ప్రవర్తించాడంటూ తాత్కాలిక మహిళా ఉద్యోగి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కరీంనగర్,(జనంసాక్షి): జిల్లాలో మళ్లీ డయేరియా జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి మండలం చందపల్లిలో కొంతమందికి డయేరియా సోకింది. 10 మందికి డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు…
కరీంనగర్,(జనంసాక్షి): మధ్యాహ్నం భోజనం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు…
కరీంనగర్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం సాధించుకు రావల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపైనే ఉందని స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆయన గురువారం కరీంనగర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎవరిని మభ్య పెట్టడం లేదన్నారు.…
కరీంనగర్,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో తల్లీ కొడుకులిద్దరూ ఉరి వేసుకుని మరణించినట్లు సమాచారం.
కరీంనగర్,(జనంసాక్షి): గోదావరిఖనిలోని ఎఫ్‌సీఐ పునరుద్దరించడం సంతోషంగా ఎందని ఎంపీ వివేక్ తెలిపారు. ఎఫ్‌సీఐని పునరుద్దరించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్‌సీఐ విషయంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిందేమిలేదు అని చెప్పారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని సీఎం…