ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి. జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి
పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి. తాండూరు డిసెంబర్ 5 (జనం సాక్షి) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పిడిఎస్ యు వికారాబాద్…
