హోంగార్డ్ ఫిజికల్ టెస్ట్ జూన్ 27కు వాయిదా
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): జిల్లాలో ఇవాళ నిర్వహించాల్సిన హోంగార్డు ఫిజికల్ టెష్ట్ ఈ నెల 27 కు వాయిదా పడింది. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికార్లు తెలిపారు.
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): జిల్లాలో ఇవాళ నిర్వహించాల్సిన హోంగార్డు ఫిజికల్ టెష్ట్ ఈ నెల 27 కు వాయిదా పడింది. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికార్లు తెలిపారు.
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): మహబూబ్‌నగర్ డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆందోళన చేస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కార్యకర్తలు డీఈఓ…
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): జిల్లాలోని కొందుర్గుకు చెందిన బీజేపీ గీత కార్మిక సంఘం నాయకుడు ఖాజన్న గౌడ్(38) దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కొందర్గు మండలం ఉత్తరాసిపల్లి సమీపంలో అడ్డగించారు. టాటా సుమో వాహనంపై…
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న గూడ్సు రైల్లో సాంకేతిక సమస్య తలెత్డంతో జడ్చర్ల-దివిటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య దానిని నిలిపివేశారు. దీంతో సికింద్రాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్లున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను జడ్చర్ల రైల్వేస్టేన్‌లో, మహబూబ్‌నగర్ స్టేషన్లో…
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): కోస్గి మండలం బోగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో -ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మహబూబ్‌నగనర్,(జనంసాక్షి): దేవరకద్ర వద్ద పెద్ద వంతెనపై లారీ బోల్తాపడింది. దీంతో హైదరాబాద్-రాయ్‌చూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
దేవరకద్ర: ఆపారమైన నీటి వనరులున్న పాలమూరు జిల్లా ఎడారిగా మారడానికి కారకులు వలసాంధ్ర పాలకులేనని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. జిల్లాలోని దేవరకద్రలో జరిగిర పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు కేకే,…
భార్యాబిడ్డల సజీవ దహనం మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మపిగుండ్లపల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య, నాలుగేళ్ల కుమార్తెలను భర్తే సజీవ దహనం చేసిన సంఘటన వారం తర్వాత వెలుగులోకి వచ్చింది.
మహబూబ్ నగర్,(జనంసాక్షి): మహబూబ్‌నగర్ జిల్లాలో లారీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
మహబూబ్‌నగర్, జనంసాక్షి: మీర్‌పేటలోని పోలీస్ సిబ్బంది ఆరుగురిపై సస్పెన్షన్ వేటు పడిరది. ఇద్దరు ఎస్‌ఐలను , నలుగురు కానిస్టేబుళ్లను ఐజి సస్పెండ్ చేశారు. ఓ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకోవడానికి వీరే కారణమని ఆరోపణలు ఉన్నాయి.