వడదెబ్బకు వృద్ధురాలు మృతి
చిన్నచింతకుంట : మండలంలోని మగ్దూర్ గ్రామంలో వజ్రమ్మ (60) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. రెండు రోజులుగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన అమె సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న చోటే చనిపోయింది.
చిన్నచింతకుంట : మండలంలోని మగ్దూర్ గ్రామంలో వజ్రమ్మ (60) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. రెండు రోజులుగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన అమె సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న చోటే చనిపోయింది.
పానగల్, జనంసాక్షి: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని చింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నర్శింహ (50) సోమవారం ఉపాధి పనులకు వెళ్లాడు ఆ సమయంలో వడదెబ్బ…
మహబూబ్నగర్ : జడ్చర్లలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో మొత్తం 300 ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి.
సినీ నటుడు నాగేంద్రబాబు అలంపూర్: అలంపూర్ దక్షిణకాళి బాల బ్రహ్మేశ్వర, ఐదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయాలను టీవీ నటులతో కలిసి ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు…
వంగూరు: మండలంలోని చారకొండ గ్రామంలో ఏలే పద్మ (40) అనే మహిళ శనివారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. పంపు మోటారుకు ప్లగ్ పెడుతుండగా విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే మరణించింది. ఆమెకు భర్త, పాప, బాబు…
చిన్నచింతకుంట, జనంసాక్షి: నిన్నరాత్రి వీచిన ఈదురు గాలులకు మండలంలో అపార నష్టం ఏర్పడింది. ముచ్చింతలలో 15 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నచింతకుంట, వడ్డేమాన్, దమద్నాపూర్ గ్రామాల్లో మామిడితోటలకు అపార నష్టం ఏర్పడింది. ఆయా…
చిన్నచింతకుంట, జనంసాక్షి: ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ రైతులు దమద్నాపూర్లో అధికారులను నిర్భందించారు. రైతుచైతన్య యాత్రకు వచ్చిన వ్యవసాయాధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తమకు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎన్నిసార్లు విన్నవించినా ఇవ్వడం లేదని వారిని గ్రామపంచాయతీ భవనంలో నిర్భందించి…
మహబూబ్నగర్,ఏప్రిల్ 25 :జిల్లాలోని బాలానగర్లో గురువారం ఉదయం తుంగభద్ర ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు.డీజిల్ ట్యాంక్ లీక్ అవటంతో రైలును నిలిపివేసినట్లు తెలుస్తోంది.వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు.
మహబూబ్నగర్, జనంసాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తుగ్లక్ పాలన నడుస్తుందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. పాలమూర్ జిల్లాలో వున్ననాలుగు పెండింగ్ ప్రాజెక్టులకు నాలుగు వేల రూపాలయలు ఖర్చు పెట్టితే పూర్తి అవుతాయని…
మెట్టుగడ్డ, మహబూబ్నగర్, జనంసాక్షి: పాలమూరులో ఇటీవల హత్యకుగురైన చిన్నారి శ్రీయ కుటుంబసభ్యులను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్కు శ్రీయ పేరు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై…