Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

ప్రారంభమైన ఆర్మీ నియామక ర్యాలి

మహబూబ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఆర్మీ నియామక ర్యాలీ మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక జడ్పీ మినీ మైదానంలో జరుగుతున్న ఈ ర్యాలీకి తెలంగాణలోని పది జిల్లాల నుంచి వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. నియామక ప్రక్రియలో…

రపట్నుంచి రైతు చైతన్య యాత్ర :డీకె అరుణ

మహబూబ్‌నగర్‌ : రైతు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని సీఎం కిరణ్‌ సోమవారం ప్రారంభించనున్నారని మంత్రి డీకె అరుణ తెలిపారు. జూరాల ఆయకట్టు కింద రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తామని డీకే అరుణ అన్నారు. బస్సు యాత్రలో వచ్చిన ఫిర్యాదులను…

పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గద్వాల, జనంసాక్షి: రాజులుపోయారు… రాజ్యాలు మాయమయ్యాయి. కాని వారి పాలనా కాలం నాటి పురాతన నాణేలు, పంచలోహ విగ్రహాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన శనివారం గద్వాల మండలం పూడూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల…

పూడూరులో పసిడి విగ్రహాల కలకలం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: గద్వాలలో బంగారు విగ్రహాలు కలకలం సృష్టించాయి. మూడేళ్ల క్రితం పూడూరులో ఓ రైతుకు బంగారు విగ్రహాలు దొరికినట్లు సమాచారం. అతను విగ్రహాలను స్థానిక వ్యాపారికి వారం క్రితం అమ్మేందుకు యత్నించాడు. అయితే డబ్బు లేదని పంపి…

‘శ్రియ నిందితులను ఉరితీయాలి’

మహబూబ్‌నగర్‌ : శ్రియ నిందితులను ఉరితీయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని శ్రియ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందులను సోదరుల్లా చూసుకున్నామని అయితే తమ కూతురుని హత్య చేయడం చాలా…

చిన్నారి శ్రియ పోస్టుమార్టం పూర్తి

మహబూబ్‌ నగర్‌: కిడ్నాపర్ల చేతిలో హతమైన చిన్నారి శ్రియ పోస్టుమార్టం శుక్రవారం పూర్తైంది. పోస్టుమార్టం అనంతరం శ్రియ మృతదేహన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న మొన్నటి వరకు కళ్లముందు కళకళలాడిన శ్రియ విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండా…

బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులు అరెస్టు

కొల్లాపూర్‌: ఈ నెల 17న కాంగ్రెస్‌ బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. దీనికి నిరసనగా కొల్లాపూర్‌లో తెరాస నాయకులు రాస్తారోకో చేశారు.

స్కూలు బస్సు ఢీ కొని బాలుడి మృతి

ఆత్మకూర్‌,(జనంసాక్షి): ప్రైవేటు స్కూల్‌బస్సు ఢీకొని పసి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిదిలోని అమరిచింతలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం అమరచింత సవరమ్మ గుడి సమీపంలో జరిగిన ఈ ఘటనా వివారాల్లోకి వెలితే అమరచింత ఎస్సీ…

రోడ్డు ప్రమాదంలో బిజేపీ నేత దుర్మరణం

కొస్గి, (జనంసాక్షి): గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోస్గా మండలంలో బీజేపీ నాయకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మునవార్‌ షరీఫ్‌ కథనం ప్రకారం మండల బీజేపీ నాయకుడు బీడీల వెంకటేష్‌ (40) పని…

ప్రాణం తిసిన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌

దౌల్తాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా దౌల్లాబాద్‌ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్‌ ఛార్జీంగ్‌ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు ఛార్జీంగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడింది. ఆమె తలకు తీవ్రగాయాలు…