అన్నారం షరీఫ్‌లో రెండు వైన్స్ షాపుల్లో చోరీ..
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పర్వతగిరి, ఆగస్టు 6: జనం సాక్షి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున రెండు వైన్స్ షాపుల్లో చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని వెంకటేశ్వర…










