Wednesday, 11 November 2026

బిజినెస్

సింగూరు రైతులదే విజయం

– ప్రైవేటు భూసేరణ ప్రజాప్రయోజనాల కిందకిరాదు – పరిహారాన్ని రైతులు తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు – సుప్రీం సంచలన తీర్పు – మమత హర్షం కోల్‌కతా,ఆగస్టు 31 (జనంసాక్షి):టాటా కార్ల కంపెనీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నానో…

కాశ్మీర్‌లో కొనసాగతున్న అల్లర్లు

– ఒకరి మృతి – 72కు చేరిన మృతుల సంఖ్య శ్రీనగర్‌,ఆగస్టు 31(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సోమవారం కర్ఫ్యూను తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ హింస చెలరేగింది. బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులకు,…

దళిత బహుజనుల పట్ల మీ వైఖరేంటో చెప్పండి ?

– కులదోపిడీని ప్రోత్సహించింది కమ్యూనిస్టులే – ‘అల్లం’ది త్యాగాల కుటుంబం – మావోయిస్టు పార్టీ విమర్శ తగదు – నారాయణకు బాసటగా నిలిచిన పెరక యూత్‌, బీసీ రైటర్స్‌, బహుజనపాట హైదరాబాద్‌ ఆగస్టు 31 (జనంసాక్షి):  అల్లం నారయణ…

ఆంధ్రాకు ప్రత్యేక హోదా దిశగా అడుగులు

న్యూఢిల్లీ,ఆగస్టు 31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై కేంద్రంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా వరుస భేటీలు జరగుతున్నాయి. తాజాగా ప్రధాని సమక్షంలో దీనిపై చర్చ జరగడంతో మళ్లీ దీనిపై ఆశలు చిగురించాయి. ప్రత్యేక ¬దా  ఇవ్వాలా? లేదా…

నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు ప్రారంభం

– నీటిని విడుదల చేసిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి): నర్మదా నదిపై సౌరాష్ట్ర నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు తొలి ఫేజ్‌ -2ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. దీనివల్ల గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, మోర్బీలోని 10 డామ్‌లకు…

భారత్‌- అమెరికా లాజిస్టిక్స్‌ ఒప్పందం

– సంతకాలు చేసిన రక్షణ మంత్రులు వాషింగ్టన్‌,ఆగస్టు 30(జనంసాక్షి): రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయం జరిగింది. అమెరికాతో రక్షణ అవసరాలపై భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  అమెరికా, భారత్‌ల మధ్య మిలిటరీ లాజిస్టిక్స్‌ ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో…

మోస్ట్‌ ప్రొమెసింగ్‌ అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్‌

మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌ తెలంగాణ న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. రెండున్నరేళ్లలోనే ఉత్తమ పాలనతో అనేక అవార్డులు, ప్రశంసలు పొందుతున్నది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.…

గద్వాల జిల్లాకోసం భారీ ర్యాలీ

– పట్టువదలని నడిగడ్డ బిడ్డలు మహబూబ్‌నగర్‌,ఆగస్టు 30(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం పాలమూరులో ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాల కోసం అఖిలపక్షనేతలు ఆందోళనలు, బంద్‌లతో ఉద్యమిస్తున్నారు. చారిత్రక గద్వాలను జిల్లా చేయాలని కోరుతున్నారు. గద్వాల కోసం మాజీమంత్రి…

అమానవీయ వైద్యం

– తండ్రి భుజాలపై ప్రాణం వదిలిన బాలుడు – కాన్పూర్‌లో ఘోరం కాన్పూర్‌,ఆగస్టు 30(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం చోటుచేసుకుంది. మానవత్వానికి మచ్చగా, డాక్టర్ల వృత్తికి కళంకంగా నిలిందీ ఘటన. డాక్టర్ల నిర్లక్ష్య ధోరణి ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది.…

కొత్తజిల్లాల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

– అభ్యంతరాలు, సూచనలను పరిశీలించండి – మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల్లో పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం,…