ఎట్టకేలకు లోక్‌పాల్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
14 సవరణలు.. లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి): ఎట్టకేలకు కొత్త లోక్‌పాల్ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 14సవరణలతో ఈ బిల్లును కేబినెట్ ఆమోదించినట్టు సిఎంఓలో సహాయమంత్రి వి.నారాయణ స్వామి…



