నోట్ల రద్దు చర్య న్యాయపరమైన దోపిడీ
నోట్ల రద్దు అంశంపై ఇవాళ రాజ్యసభలో చర్చ మొదలైంది. మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ నోట్ల రద్దుపై మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు కలిగిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని మన్మోహన్ అన్నారు. నోట్ల…










